• Song:  Dum Dummare
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్లి చాంగ్ భళారే భళారే ఝామ్మ్ ఝామారే ఝామ్మ్ ఝామారే శివుడి పెళ్లి చాంగ్ భళారే భళారే అళగర్ పెరుమాలు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారనీ ఈ రాత్రి చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా తందాననా తాళాలతో గంధాలు మాకు పట్టించారా నీ పెళ్ళికి పేరంటమే ఊరేగావె ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత ఆ డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్లి చాంగ్ భళారే భళారే ఝామ్మ్ ఝామారే ఝామ్మ్ ఝామారే శివుడి పెళ్లి చాంగ్ భళారే భళారే మధురాపురికే రాచిలక రాలేనులే పెళ్లి పందిళ్ళలో ముగ్గేసిన పన్నీటి ముత్యాలెన్నో కను చేపలకు నిధరంటూ రారాదని కరగెట్టానులే ఆడానులే గంగమ్మ నాట్యలెన్నో గుడిలో కోలాటం గుండెలో ఆరాటం ఎదలో మొదలాయె పోరాటమే అళగర్ పెరుమాలు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారనీ ఈ రాత్రి అతిసుందరుడే ఈ సోదరుడే తోడు ఉండగా తల్లి నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం నా ప్రేగు ముడి ప్రేమ గుడి నా తల్లిలే నువ్వు నా అండగా నాకుండగా కంప్పించిపోదా కైలాసం ఇపుడే శుభలగ్నం ఇది నా సంకల్పం విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా అళగర్ పెరుమాలు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారనీ ఈ రాత్రి చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా తందాననా తాళాలతో గంధాలు మాకు పట్టించారా నీ పెళ్ళికి పేరంటమే ఊరేగావె ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dum Dumaare Dum Dumaare Pilla Pelli Chaangu Bhalaare Bhalaare Jham Jhamaare Jham Jhamaare Sivudi Pelli Chaangu Bhalaare Bhalaare Alagar Perumaalu Andhaala Chellelaa Mila Milalaade Meenaakshi Nee Kanti Paapane Kaachuko Challagaa Thela Thelavaaranee Ee Raatri Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa Thandaananaa Thaalaalatho Gandhaalu Maaku Pattincharaa Nee Pelliki Perantame Vooregave Vooranthaa Kalyaname Vaibhogame Kannaarpake Kaasanthaa Dum Dumaare Dum Dumaare Pilla Pelli Chaangu Bhalaare Bhalaare Jham Jhamaare Jham Jhamaare Sivudi Pelli Chaangu Bhalaare Bhalaare Madhuraapurike Raachilaka Raalenule Pelli Pandhillalo Muggesina Panneeti Muthyaalenno Kanu Chepalaku Nidharantu Raaraadani Karagettaanule Aadaanule Gangamma Naatyaalenno Gudilo Kolaatam Gundelo Aaraatam Edhalo Modhalaaye Poraatame Alagar Perumaalu Andhaala Chellelaa Mila Milalaade Meenaakshi Nee Kanti Paapane Kaachuko Challagaa Thela Thelavaaranee Ee Raatri Atisundarude Ee Sodarude Todu Undagaa Talli Nee Kaapuram Sree Gopuram Taakaali Neelaakaasam Naa Pregu Mudi Prema Gudi Naa Tallile Nuvvu Naa Andagaa Naakundagaa Kamppinchipodaa Kailaasam Ipude Subhalagnam Idi Naa Sankalpam Vidhine Ediristaa Nee Saakshigaa Alagar Perumaalu Andhaala Chellelaa Mila Milalaade Meenaakshi Nee Kanti Paapane Kaachuko Challagaa Thela Thelavaaranee Ee Raatri Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa Chindeyyaraa O Sundharaa Sri Gaurike Bottu Petteyaraa Thandaananaa Thaalaalatho Gandhaalu Maaku Pattincharaa Nee Pelliki Perantame Vooregave Vooranthaa Kalyaname Vaibhogame Kannaarpake Kaasanthaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arjun
  • Cast:  Keerthi Reddy,Mahesh Babu,Shriya Saran
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music