• Song:  Merisele Merisele
  • Lyricist:  Rahman
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

మాంగళ్యం తంతునానే మమజీవన హేతునా అరె మెరిసెలే మెరిసెలే మిలమిల మిల మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే ఏ ఏఏ వరుడే వరమై రాగ ఈ జగమే అతిథై మురిసే ఏ ఏఏ మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగ కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగేను బాణం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడిమినది తనువును రాగ బంధం గుండె నిండా సందడేదో తెచ్చి ఉండిపోయినావే పండగల్లె వచ్చి పున్నమల్లే వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా ఎదపై పలికే తడి తకతకతక తరికిటధిమిత ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినవే నిను నా ప్రేమ నిలిపినదె లోనా విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించనా ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రణయములే ఎదురైనా చెదరనిదీ ప్రయాణం చరితలలో చదవని ఓ కధ మన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుకున్న పాట రంగురంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైనా చోట మబ్బులంటూ లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తొలి కిరణములా వెలుగై తగిలే నులి జిలిబిలి తళుకుల తరగలుగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే ఏ ఏఏ వరుడే వరమై రాగ ఈ జగమే అతిథై మురిసే ఏ ఏఏ మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mangalyam Thantunanena Mama Jeevana Heythuna Arey Merisele Merisele Mila Milamila Merisele Kanulalo Velugule Kalala Sirulugaa Jatha Kalisele Kalisele Iru Manasulu Kalisele Adugule Okatigaa Kalisi Nadavagaa Aa Ningi Merisindhi Pandhirigaa Ee Nela Velasindhi Peetalugaa Tholi Valape Vadhuvai Niliche Manase Manuvai Pogaa Ika Shwaasalo Shwasagaa Kalagalasina Aashagaa Undipovaalilaa Okarikokarugaa Oka Kalalaaga Karigenu Dhooram Ika Jatha Cheri Murisenu Praanam Oka Shilalaagaa Nilichenu Kaalam Odigudilone Tharigenu Baanam Idhi Kadhaa Ee Hrudhayamulo Odhigina Prema Bandham Oka Swaramai Thadiminadhi Thanuvunu Raaga Bandham Gunde Nindaa Sandhadedho Thechhi Undipoyinaave Pandagalle Vachhi Punnamalle Vendi Vennelalle Nannu Allukove Rendu Kallathoti Jarigi Jarigi Karige Tholakari Paruvapu Jadigaa Edhapai Palike Thadi Thakathakathaka Tharikitadhimitha Ika Shwaasalo Shwasagaa Kalagalasina Aashagaa Undipovaalilaa Okarikokarugaa Gelichinave Ninu Naa Prema Nilipinadhe Lonaa Viduvanule Ika Ye Janma Jathapaduthu Raanaa Oka Needanai Nadipinchanaa Oka Praanamai Brathikeyanaa Pranayamule Edhurainaa Chedharanidhee Prayaanam Charithalalo Chadavani O Katha Mana Prema Kaavyam Nuvvu Nenu Ekamaina Chota Mabbulantu Leni Chandamama Kota Nuvvu Naa Sagamai Jagamai Udhayapu Tholikiranamulaa Velugai Thagile Nuli Jilibili Thalukula Tharagalugaa Ika Shwaasalo Shwasagaa Kalagalasina Aashagaa Undipovaalilaa Okarikokarugaa Aa Ningi Merisindhi Pandhirigaa Ee Nela Velasindhi Peetalugaa Tholi Valape Vadhuvai Niliche Manase Manuvai Pogaa Ika Shwaasalo Shwasagaa Kalagalasina Aashagaa Undipovaalilaa Okarikokarugaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ardhashathabdham
  • Cast:  Karthik Rathnam,Krishna Priya,Naveen Chandra
  • Music Director:  Nawfal Raja
  • Year:  2021
  • Label:  Aditya Music