రెడ్డి ఇక్కడ సూడు
ఎత్తి సలవా చూడు
చొరవ కలిపి పిలిచే
కాలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరసకు పిలిసి కట్టు
పసిడి పుస్తెల తాడు
వేట కత్తికి మీసం పెడితే
నాకు లాగే ఉంటాది
పూల బోతికి ఓని చుడితే
నీకు మల్లె ఉంటాది
నువ్వు నేను జోడి కడితే
సీమ కె సెగ పుడతాడు
ఆల్రెడీ నెం రెడీ
అంటానే నా తాకిడి
మోజుగా మొత్తగా కూసిందే కోడి
షర్ట్ గుండి ఫాట్ అనేలా
చేసేయ్ హడావిడి
ఏటా వాలు సూపుల్తోనే
గెలకమాక్ సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క
ఎలాగని సాంబ్రాణి కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డి ఇక్కడ సూడు
ఎత్తి సలవా చూడు
చొరవ కలిపి పిలిచే
కాలికి పచ్చల ఈడు
రాజా సారంగుడంటే అచ్చంగా వీడే
రంగారా సింగమల్లే దూకాడు చూడే
దూకాడు చూడే
అందమంతా గంధకమై
రాజేష్ఠానదే రాపిడి
హే సూరేకారం సూపులతో
ముట్టిస్తా వేడి
సిసలైన బొండు మల్లె పూల
రాయలోరి బండి
పెటాకు పచ్చ జెండా చూసి
ఆనకట్ట గండి
ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది
టొప్పుగా ఉన్న కదా చెప్పుకో ఇబ్బంది
నుదుట బొట్టున చెమట బొట్టై
వేసేయ్ తడి ముడి
ఏటా వాలు సూపుల్తోనే
గెలకమాక్ సెంట్ బుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క
ఎలాగని సాంబ్రాణి కడ్డీ
ఏడు తిరిగే లోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డి ఇక్కడ సూడు
ఎత్తి సలవా చూడు
చొరవ కలిపి పిలిచే
కాలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరసకు పిలిసి కట్టు
పసిడి పుస్తెల తాడు