• Song:  Reddamma Thalli
  • Lyricist:  Penchal Das
  • Singers:  Mohana Bhogaraju

Whatsapp

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి. గుండెలవిసి పోయె గదమ్మా సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మా సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి... సింధూరం బొట్టు పెట్టమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి... కాచీమమ్ము. బ్రోవు మాయమ్మా నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ooriki utharaana Dhaariki dakshanaana Ooriki utharaana Dhaariki dakshanaana Nee penimiti koolinaadamma Reddemma thalli Sakkanaina peddha reddemma Nalla regadi nelalona Yerra jonna chelalona Nee penimiti kaalinaadamma Reddemma thalli Gundelalasi poye kadhamma Sikke neeku sakkanamma Palavareni duvvenamma Sikke neeku sakkanamma Palavareni duvvenamma Sikku deesi koppe pettamma Reddemma thalli Sindhuram bottu pettamma Kathi vadhara nethuramma Kadupu kaali poyenamma Kathi vadhara nethuramma Kadupu kaali poyenamma Kolichi ninnu vedinavamma Reddemma thalli Kachi mammu brovu maayamma Nalla gudelo kodi koose Meda lona nidhura lese Nalla gudelo kodi koose Meda lona nidhura lese Sakkanaina peddha reddemma Bangaru thalli Sathyamaina peddha reddemma.. Sathyamaina peddha reddemma.. Sathyamaina peddha reddemma..

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.