• Song:  Prati dinam
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shreya Ghoshal,Vijay Yesudas

Whatsapp

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిదురే రాదు రాత్రంతా కళలు నేసె నాకు వినగలనంటే తమాషాగా ఒకటి చెప్పనా చెప్పు ఇంద్రధనస్సు కిందా కూర్చుని మాట్లాడదాం అలాగే చందమామతోటి కులాసా ఊసులాడదాం వింటుంటే వింతగా వుంది కొత్తగా వుంది ఏమిటి ఈ కధనం పొరపాటు కదా కాదు గత జన్మ లోన జాజిపూల వాసనేదో ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా పువ్వుల నదిలో అందం గా నడుచుకుంటూ పోనా ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా వెన్నెల పొడి నీ చెంపలకి రాసి చూడనా సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా అదేంటో మైకమే నను వెడలెను పొడ జరగదు నిజామా జడి వాన కురవాలి ఎద లోయ లోకి జారీ పోయే దారి చూడు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Prati dinam nee darshanam mari dorakuna dorakunaa Kshana kshanam nee archanam ika jarapanaa jarapanaa ninu choodaleni roju naaku roju kaadu Prati dinam nee darshanam mari dorakuna dorakunaa Kshana kshanam nee archanam ika jarapanaa jarapanaa nidure raadu raatrantaa kalalu nese naaku vinagalanante tamaashaga okati cheppanaa cheppu indradhanasu kindaa kurchuni maatlaadadaam alaage chandamaamatoti kulaasaa usulaadadaam vintunte vinta gaa vundi kotha gaa vundi emiti ee kadhanam porapatu kadha kaadu gatha janma lona jajipoola vasanedo Prati dinam nee darshanam mari dorakuna dorakunaa Kshana kshanam nee archanam ika jarapanaa jarapanaa ninu choodaleni roju naaku roju kaadu Prati dinam nee darshanam mari dorakuna dorakunaa Kshana kshanam nee archanam ika jarapanaa jarapanaa Puvvula nadilo andam gaa naduchukuntu ponaa Voohala rachane theeyangaa chesi thirigi raana vennela podi nee chempalaki rasi choodanaa sampangi poola parimalam vayasuki addi aadanaa adento maikame nanu vadalenu poda jaragadu nijamu jadi vaana kuravali yeda loya loki jaari poye dari choodu Prati dinam nee darshanam mari dorakuna dorakunaa Kshana kshanam nee archanam ika jarapanaa jarapanaa ninu choodaleni roju naaku roju kaadu Prati dinam nee darshanam mari dorakuna dorakunaa Kshana kshanam nee archanam ika jarapanaa jarapanaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anumanaspadam
  • Cast:  Aryan Rajesh,Hamsa Nandini
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2007
  • Label:  Aditya Music