• Song:  Evaraina Chuusuntara
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Smitha Belluri

Whatsapp

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని రాళ్లే ఉలిక్కిపడాలి నా రాగం వింటే ఊళ్లే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే అది నిజమోకాదో తేలాలంటే చుపిస్తాగా నాతొ వస్తే నమ్మేన్తా గమ్మత్తుగా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్త ఇంకో ఇంద్రుడున్న దాఖలా ఆంధ్రుడేవారంటే జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతల ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
Evaraina Chuusuntara Nadiche Nakshatranni Eduroste Egabadipora Nene Aa Chitranni Evaraina Chuusuntara Nadiche Nakshatranni Eduroste Egabadipora Nene Aa Chitranni Ne Pandistunna Raitunai Chirunavvu Totalni Paripaalistunna Rajunenai Kotigundela Kotalni Evaraina Chuusuntara Nadiche Nakshatranni Raalle Ulikkipadaali Naa Ragam Vinte Oolle Uppongipovaali Naa Vegam Vente Kondavaagulai Ilaa Nenu Chitikeste Kshanalanni Veena Teegalai Swaraalenno Kuripistaayante Ante Adi Nijamokaado Telaalante Chupistaga Naato Vaste Nammenta Gammattuga Evaraina Chuusuntara Nadiche Nakshatranni Chandrudiki Mana Bhaashe Nerpista Telugu Katha Telisela Indrudiki Chupista Inko Indrudunna Daakhala Aandhrudevarante Jagadekaveerudani Aa Swargam Kuda Talavanchela Mana Jenda Egaraaleevela Chukkalni Taakentala Evaraina Chuusuntara Nadiche Nakshatranni Eduroste Egabadipora Nene Aa Chitranni Ne Pandistunna Raitunai Chirunavvu Totalni Paripaalistunna Rajunenai Kotigundela Kotalni Evaraina Chuusuntara Nadiche Nakshatranni
  • Movie:  Anukokunda Oka Roju
  • Cast:  Charmi,Jagapati Babu
  • Music Director:  M M Keeravani
  • Year:  2005
  • Label:  Aditya Music