ఏంటో నిను తలచి తలచి
కనులు తెరిచి కలగంటున్నా
ఏంటో నువ్వు ఎదురు పడితే
ఏదని అదుపు చెయ్యలేకున్నా
నీ వల్లేరా నీ వల్లేరా
నే తొలిసారి మబ్బుల్లో తిరుగుతున్నా
నీ వళ్లెరా నీ వళ్లెరా
నే ప్రతిసారి ఊహల్లో ఒరుగుతున్న హోం ఓ
నా మనసులో ఈ తకధిమి
నే ఇప్పుడే వింటున్నది
నీ వల్లేరా నీ వల్లేరా
నా మాటల్లో తడబాటు పెరుగుతోంది
నీ వల్లేరా నీ వల్లేరా
నా నడకలో తేడా తెలిసిపోతోంది హోం ఓ
ఏంటో నిను తలచి తలచి
కనులు తెరిచి కలగంటున్నా
ఏంటో ఇది అదని ఇదని
కథలు కథలు పడిపోతున్నా
నా పెదవుల ఈ గుసగుస
నీ చెవులకే ఎం తెలపదా
నీ వల్లేరా నీ వల్లేరా
నే పడిపోయా దూకే మనసు ఆపలేక
నీ వల్లేరా నీ వల్లేరా
నేనైపోయా అచ్చంగా నువ్వు లాగా హోం ఓ
Ento Ninu Thalachi Thalachi
Kanulu Terichi Kalagantunnaa
Ento Nuvu Eduru Padithe
Edhani Adhupu Cheyyalekunnaa
Neevalle Raa Nee Valle Raa
Ne Tholisaari Mabbullo Thiruguthunnaa
Nee Valleraa Nee Valleraa
Ne Prathisaari Oohallo Oruguthunna Ho Oo
Naa Manasulo Ee Thakadhimi
Ne Ippude Vintunnadhi
Nee Valleraa Nee Valleraa
Naa Maatallo Thadabaate Peruguthondhi
Nee Valleraa Nee Valleraa
Naa Nadakallo Theda Thelisipothondhi Ho Oo
Ento Ninu Thalachi Thalachi
Kanulu Terichi Kalagantunnaa
Ento Idhi Adhani Idhani
Kathalu Kathalu Padipothunnaa
Naa Pedavula Ee Gusagusa
Nee Chevulake Em Telapadhaa
Nee Valleraa Nee Valleraa
Ne Padipoyaa Dhooke Manasu Aapaleka
Nee Valleraa Nee Valleraa
Nenaipoyaa Achhangaa Nuvvu Laga Ho Oo