• Song:  Anubhavinchu Raja
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Ram Miriyala

Whatsapp

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా మొలతాడు ఐన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా అనుభవించు రాజా ఒకే ఒకా జీవితం నీకు తెలీదా సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీదా ఆలోచిస్తే బుర్రా పాడు అందుకనే ఆడి పాడు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా మొలతాడు ఐన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా అనుభవించు రాజా సంపాదించేయడం అంత దాచేయడం తిండం తొంగోడం రోజు ఇంతేనా కొంచం సరదాగా కొంచం సరసంగా ఉంటె తప్పేంటి మనిషై పుట్టాక చెయ్యి దురదెడితే కాళీ గెందుకు ఉండాలి ముక్కులో పుల్లెట్టి తుమ్మెస్ తుండాలి మంచిదో చెడ్డదో ఏదో ఒక రకంగా ఊళ్ళో మన పేరు మోగి పోతుండాలి అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా దీపం ఉన్నపుడే అన్ని సర్ధేదాం వయసులో ఉన్నపుడే అన్ని చూసేదాం బతికినా కొన్నాళ్ళు బాగా బతికేదాం పాపం పుణ్యాలు దేవుడికి ఒదిలేదాం కాలే కదపకుండా ఉంటె నీడ పట్టున వయసై పోయినట్టు ఎంత సులకన్నా మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ లేదా ఏమి లాభం నువ్వు ఎంత బతికినా అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా మొలతాడు ఐన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా అనుభవించు రాజా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adigedhevadu ninnu Aapedhevadu ninnu Nuvvu nee maata vinu Raaja anubhavinchu raaja Molathaadu aina gaani Manatho radhu ani Thwaraga thelusukora Raaja anubhavinchu raaja Oke okaa jeevitham Neeku theleedha Sukhaalaalo muncheddhaam Adhem khareedhaa Alochisthe burraa paadu Andhukane aadi paadu Raaja anubhavinchu raaja Anubhavinchu raaja Anubhavinchu raaja Adigedhevadu ninnu Aapedhevadu ninnu Nuvvu nee maata vinu Raaja anubhavinchu raaja Molathaadu aina gaani Manatho radhu ani Thwaraga thelusukora Raaja anubhavinchu raaja Sampaa dincaheyidam Antha dhaacheyidam Thindam thongodam roju inthena Koncham saradhaaga Koncham sarasanga Unte thappenti manishai puttaka Cheyyi dhuradhedithe Kaali gendhuku undaali Mukkulo pulletti thummes thundaali Manchidho cheddadho Yedho okaa rakangaa Oollo mana peru mogi pothundaali Anubhavinchu raja Anubhavinchu raja Anubhavinchu raja Adigedhevadu ninnu Aapedhevadu ninnu Nuvvu nee maata vinu Raja anubhavinchu raja Deepam unnapude anni sardhedhaam Vayasulo unnapude anni choosedhaam Bathikinaa konnallu baaga bathikedhaam Papam punnyaalu devudiki odhiledhaam Kaale kadhapakunda unte needa pattuna Vayasai poyinattu yentha sulakaana Manishiki undali koncham kalaposhana Ledha yemi labham nuvvu yentha bathikina Anubhavinchu raja Anubhavinchu raja Anubhavinchu raja Adigedhevadu ninnu Aapedhevadu ninnu Nuvvu nee maata vinu Raja anubhavinchu raja Molathaadu aina gaani Manatho radhu ani Thwaraga thelusukora Raja anubhavinchu raja

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anubavinchu Raja
  • Cast:  Kashish Khan,Raj Tarun
  • Music Director:  Gopi Sunder
  • Year:  2021
  • Label:  Aditya Music