• Song:  Samayama
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Yazin Nizar,Harini

Whatsapp

సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా సమయమా మరింత హాయి పోగు చేయనీయుమా చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపు తోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనంద వర్ణాల సరిగమా సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా ఆ నింగి జాబిల్లిపై యే నీటి జాడున్నదో నే చూడలేనె అపుడే ఈ నేల జాబిల్లిపై సంతోష భాష్పాలని చూస్తూ ఉన్నానే ఇపుడే తనే నా సగంగా తనే నా జగంగా స్వరాల ఊయలూగుతుండగా ఏడేడు లోకాలు ఆరారు కాలాలు ఆ తారా తీరాలు ఆనంద ద్వారాలు తీసి మురిసే వేళా తీపి కురిసే వేళా ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా
Samayama Ademiti antha thodarantha aaguma Samayama Marintha haayi pogujeyaneeyumaa Chethilona chethulesukunna chotulona Chooputhoti choopulallukunna darilona Swasaloki swasalallukunna mayalona Anandha varnaala sarigama Samayama Samayama Samayama Kadhalake kshanamaa Jathapade yedhalalo madhurima Vadulukoke vinumaa Aa ningi jabillipai Ye neeti jaadunnado Ney choodalene appude Ee nela jabillipai Santhosha bhashpalani Choosthu unnane ipude Thane na saganga Thane na jaganga Swarala ooyalooguthundaga Yededu lokalu Aararu kaalalu Aa thara theeralu Ananda dwaraalu Virisi murise vela Theepi kurise vela Ee swapna sathyanni Dhaatesi poneeku Samayama Samayama Samayama Kadhalake kshanamaa Jathapade yedhalalo madhurima Vadulukoke vinumaa
  • Movie:  Anthariksham
  • Cast:  Aditi Rao Hydari,Lavanya Tripathi,Varun Tej
  • Music Director:  Prashanth R Vihari
  • Year:  2018
  • Label:  Aditya Music