వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి
పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షి
పచ్చ్చి నెత్తురుతో ఓ పోతు గడ్డ
కక్ష కడిగింది మా ఆడ బిడ్డ
కసి తీరే వేళా
సై చిందెయ్ శివమెత్తారా సాంబయ్య
సై చిందెయ్ శివమెత్తారా సాంబయ్య
థై తక థై తొడ కొట్టారా తమ్మయ్య
ఏ హాసేరభ దరువేయ్ తస్సారాబా
మనమియ్యల రాతిరి ఇయ్యాల జాతర సెయ్యాల
రారే రారే
సై చిందెయ్ శివమెత్తారా సాంబయ్య
థై తక థై తొడ కొట్టారా తమ్మయ్య
కారం తిన్న కండలివీ
రాగతం మరిగే కత్తులివీ
మీసం దువ్వే దమ్ములివీ
రోషం రగిలే రొమ్ములివీ
ఎవ్వరయినా రాని ఏవైనా గాని
నీ సేవ లోనే నీ సేవ లోనే
మేమున్నాం సామీ మేమున్నాం సామీ
మనసు కలిసెయ్నంటే ఉసురైనా దారబోస్తాం
మనసు ఇరిగానంటే మరి ఊరుకోము
సై చిందెయ్ శివమెత్తారా సాంబయ్య
థై తక థై తొడ కొట్టారా తమ్మయ్య
అది అహోబిలం కనుకున్న మహా బలం కాదా
పెరిగే పాపం నరికే నశింపుర
శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా
మరమా దొరకి బటులం భయం కదా
బ్రహ్మం గారి గ్యానమ్ వేమన వేదం
అందించిన పుణ్యం మనకే సొంతం
ఈ రతనాల సీమ ఈ రతనాల సీమ
ఆ రాయల చిరునామా ఆ రాయల చిరునామా
ఏడుకొండల పైన కొలువైన వెంకటరమణ
మనం పిలవగానే కదిలి దిగి రాదా
సై చిందెయ్ శివమెత్తారా సాంబయ్య
థై తక థై తొడ కొట్టారా తమ్మయ్య
ఏ హాసేరభ హాసేరభ
దరువేయ్ తస్సారాబా తస్సారాబా
మనమియ్యల రాతిరి ఇయ్యాల జాతర సెయ్యాల
రారే రారే
సై చిందెయ్ శివమెత్తారా సాంబయ్య
థై తక థై తొడ కొట్టారా తమ్మయ్య
Veerabhadrude Sakshi Rudrude Sakshi
Pasupu Kunkuma Sakshi Panthame Sakshi
Pachchi Nethurutho Oo Pothu Gadda
Kaksha Kadigindi Maa Aada Bidda
Kasi Thire Vela
Sye Chindey Shivamethara Sambayya
Sye Chindey Shivamethara Sambayya
Thi Thaka Thi Thoda Kottara Thammaiah
A Haserabaa Dharuveyy Thaserabaa
Manamiyyala Rathiri Eyyala Jathara Seyyala
Rare Rare
Sye Chindey Shivamethara Sambayya
Thi Thaka Thi Thoda Kottara Thammaiah
Karam Thinna Kandalivee
Ragatham Marige Kathulivee
Misam Dhuvve Dhamulivee
Rosam Ragile Rommulivee
Evveraina Rani Evaina Gani
Nee Seva Lone Nee Seva Lone
Memunnam Sami Memunnam Sami
Manasu Kaligenante Usuraina Darabostam
Manasu Iriganante Mari Oorukom
Sye Chindey Shivamethara Sambayya
Thi Thaka Thi Thoda Kottara Thammaiah
Adhi Ahobhilam Kanukunna Maha Balam Kada
Perige Papam Narike Nasimpura
Sivunni Mana Srisilam Kattesinda Leda
Marama Doraki Batulam Bhayam Kada
Brahmam Gari Gyanam Vemana Vedam
Andinchina Punyam Manake Sontham
Ee Rathanala Seema Ee Rathanala Seema
Aa Rayala Chirunama Aa Rayala Chirunama
Yedukondala Paina Koluvina Venkataramana
Manam Pilavagane Kadhili Dhigi Raada
Sye Chindey Shivamethara Sambayya
Thi Thaka Thi Thoda Kottara Thammaiah
A Haserabaa Haserabaa
Dharuveyy Thaserabaa Thaserabaa
Manamiyyala Rathiri Eyyala Jathara Seyyala
Rare Rare
Sye Chindey Shivamethara Sambayya
Thi Thaka Thi Thoda Kottara Thammaiah