• Song:  Baava chandamaamalu
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

బావా చందమామలు మరదళ్ళు వీరె ఇంటికి మణి దీపాలు గుణంలో మేలిమి బంగారు పనుల్లో ఎవ్వరు సరిపోరు మావాళ్ళ ముందర మీవాళ్ళు నిజంగా తేలిపోతారు భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరె భరత లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మ నీకు కూడా ఎవ్వరో అతడు ఎక్కడో ఉండటం చెప్పవయ్య వాడి జాడ రాజా లా ఉంటాడే ప్రేమంటే వాడే లే నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం చక్కని వదినకి సయ్యనే అన్నకి వీడిపోని బంధమేద్దాం ఊఒ అంటే కన్యా రత్నాలే కానిద్దం కన్యా దానాలే వయ్యారి అక్కా-చెల్లెళ్ళే అవుతారు తోడి కోడళ్ళే ఆనందం మీ అందం సంగీతం మా సొంతం కొంగుతో కొట్టడం పైటనే జార్చటం నచ్చినట్టు గుర్తులే లే గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే ఆ ప్రేమే స్వీకారం నీకే నా సహకారం అక్క లే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకోండి ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ ఒక్కటిగ సాగిపోండి భలేగ చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య మరేమో పెద్దంటినోడయ్య చెయ్యండి నన్ను తాతయ్య భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరె భరత లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు
Baava chandamaamalu maradallu Veere intiki mani deepaalu Gunamlo melimi bangaaru panullo evvaru sariporu Maavaalla mundara meevaallu Nijamgaa telipotaaru Bhaama surya chandrulu maa vaallu Naaku veere bharata lakshmanalu Nenante praanam istaaru naa todu needai vastaaru Naa gunde chappulle veellu naa rendu kallu tammullu Eppudo appudu premalo munagadam tappadamma neeku kooda Evvaro atadu ekkado undatam cheppavayya vaadi jaada Raaja laa untaade premante vaade le Nacchite ammadu cheppave ippudu pattu patti jattu chestaam Chakkani vadinaki sayyane annaki veediponi bandhameddam Ooon ante kanya ratnaale Kaaniddam kanyaa daanale Vayyari akka chellelle avutaru todi kodalle Aanandam mee andam Sangeetam maa sontam Konguto kottadam Paitane jaarchatam nacchinattu gurtule le Gucchutoo choodatam gundene pindadam teeyanaina prema teere Aa preme sweekaram Neeke naa sahakaaram Akka le aakulai baavale vakkalai pakka pakka cherukondi Ummadi kaapuram utthanam andaroo okkatiga saagipondi Bhalega cheppaav baabayya maa inti pellilla perayya Maremo peddantinodayya Cheyyandi nannu taatayya Bhaama surya chandrulu maa vaallu Naaku veere bharata lakshmanalu Nenante praanam istaaru naa todu needai vastaaru Naa gunde chappulle veellu naa rendu kallu tammullu
  • Movie:  Annaya
  • Cast:  Chiranjeevi,Soundarya
  • Music Director:  Mani Sharma
  • Year:  2000
  • Label:  Sabdaalaya Audio