• Song:  Nee Valle Nee Valle
  • Lyricist:  Chandrabose
  • Singers:  Kalyani,Tippu

Whatsapp

నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా అందం లో అలజడులే నీ వల్లే నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీ వల్లే నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీ వల్లే హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే మాములు రూపుమాములు తీరు ఏముంది నీలోన ఆకర్షణ ఎదో ఉంది పడిపోయా నీ పైన నిన్ను తలచుకొని అలవాటే మారెను వ్యసనమై నిన్ను గెలుచుకునే ఈ ఆటే తెలిసెను ప్రణయమై హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువి వెళ్ళావు చల్లగా ఆ నవ్వుతో చూపుతో కల్లోలం ఒళ్ళంతా కొంత కరుకు తనం కరుణ గుణం కలిపితే నువ్వేలే కొంటె మనసు తనం మనిషి వాలే ఎదిగితే నువ్వేలే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా కళ్ళల్లో కొత్త కథలే నివ్వల్లే నా చేతుల్లో చేతల్లో నడకలో వణుకులు నీ వల్లే నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీ వల్లే హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa Gundello Dada Dada Le Nee Valle Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa Andam Lo Alajadule Nee Valle Naa Chemapallo Chetullo Adugullo Vanukulu Nee Valle Naa Maatallo Aatallo Maargamlo Malupulu Nee Valle Hay Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa Gundello Dada Dada Le Nee Valle Mamulu Rupu Mamulu Theeru Yemundi Neelona Aakarshana Edo Undi Padipoya Nee Paina Ninnu Thalachukone Alavate Maarenu Vyasanamai Ninnu Geluchukkune Ee Aate Thelisenu Pranayamai Hay Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa Gundello Dada Dada Le Nee Valle O Navvu Navvi O Chupu Ruvi Vellavu Challaga Aa Navvutho Aa Chuputho Kallolam Ollantha Kontha Karuku Thanam Karuna Gunam Kalipithr Nuvvele Konte Manasthanam Manishi Vale Yedigithey Nuvvele Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa Gundello Dada Dada Le Nee Valle Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa kallallo kotta kathale nivalle naa chethullo chethallo nadakallo vanukulu ni valle na matallo atoll margamlo marpulu nivalle Nee Valle Nee Valle Nee Valle Nee Valle Naa Gundello Dada Dada Le Nee Valle
  • Movie:  Annavaram
  • Cast:  Aseen,Pawan Kalyan
  • Music Director:  Ramana Gogula
  • Year:  2006
  • Label:  Aditya Music