అన్నయ్య అన్నావంటే ఎదురవన
అలుపై ఉన్నావంటే నిదరవన
కల్లలే కన్నవంటే నిజమై ముందుకు రానా
కలతాయి ఉన్నావంటే కథనవమా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్న లో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు
చెల్లి పోనీ బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మ
వెళ్లి పోనీ చుట్టం నేనమ్మా
అన్న లోని ప్రాణం నువ్వమ్మ చిట్టి చెల్లమ్మ
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
చూపులోనే దీపావళి నవ్వులోన రంగోలి
పండుగలు నీతో రావాలి
నా గుండెలోన వేడుక కావలి
రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమను పంచాలి
ఆఆ సీత లాగ పేరుకు రావాలి
నీలాంటి అన్నగాని ఉండే ఉంటె తోడునీడ
ఆనాటి సీతకన్ని కష్టాలన్నీ కలిగుండేవ
వాహ్
చెల్లి పోనీ బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మ
వెళ్లి పోనీ చుట్టం నేనమ్మా
అన్న లోని ప్రాణం నువ్వమ్మ చిట్టి చెల్లమ్మ
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
కాళీ కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నులోని నీరే నేనమ్మా
నన్ను నువ్వు జారనీకమ్మా
ఇంటి చుట్టూ గాలిని నేనే తోరణాన్ని నేనే
తులసి చెట్టు కోటని నేనమ్మా
నీ కాపలాగా మారనివమ్మ
ముక్కోటి దేవతల అందే వరం అన్నవరం
ఇట్టాటిఇ అన్న తోడుఅందరికుంటే భూమే స్వర్గం