విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నాగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నాగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలు
కంటి శుక్రవారము గడియాలేడింట
అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియాలేడింట
అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని కంటి
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరులా ముత్యాలమేడా పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు
అలరా చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసేని ఉయ్యాల
అలరా చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసేని ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల