• Song:  Vinaro Bhaagyamu
  • Lyricist:  Annamayya Sankirthanalu
  • Singers:  S.P.Balasubramanyam,M.M Keeravani,Sujatha,Renuka,Purna Chandar,Anuradha Palakurthi,Anand Battacharya

Whatsapp

వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ చెరియశోదకు శిశువితాడు దారుని బ్రహ్మకు తండ్రియు నితడు చెరియశోదకు శిశువితాడు దారుని బ్రహ్మకు తండ్రియు నితడు చెరియశోదకు శిశువితాడు అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ ఏమని పొగడుదుమే వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీవేంకటాద్రి నాధుడే వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా ఏడు కొండల వాడ వెంకటరామనా గోవిందా గోవిందా ఏడు కొండల వాడ వెంకటరామనా గోవిందా గోవిందా ఏడు కొండల వాడ వెంకటరామనా గోవిందా గోవిందా ఇందరికి అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి
Vinaro bhaagyamu vishnu kadha venubalamidivo vishnu kadha vinaro bhaagyamu vishnu kadha venubalamidivo vishnu kadha vinaro bhaagyamu vishnu kadha Cheriyasodaku sisuvitadu daaruni brahmaku tandriyu nitadu cheriyasodaku sisuvitadu daaruni brahmaku tandriyu nitadu cheriyasodaku sisuvitadu Anurenu paripoornamaina roopamu animaadi siri anjanaadri meedi roopamu anurenu paripoornamaina roopamu animaadi siri anjanaadri meedi roopamu anurenu paripoornamaina roopamu Emani pogadudume ika ninu aamani sobagula alamelmanga emani pogadudume Vedukondaama vedukondaama vedukondaama venkatagiri venkateswaruni vedukondamaa vedukondaama venkatagiri venkateswaruni vedukondamaa Yelami korina varaalicche devude yelami korina varaalicche devude vaadu alamelmanga vaadu alamelmanga srivenkataadhri naadhude vedukondaama vedukondaama venkatagiri venkateswaruni vedukondamaa vedukondamaa vedukondamaa vedukondaama Yedu kondala vaada venkataaramana govinda govindaa yedu kondala vaada venkataaramana govinda govindaa yedu kondala vaada venkataaramana govindaa govindaa Indariki abhayambu licchu cheyi kanduvagu manchi bangaaru cheyi indariki abhayambu licchu cheyi indariki abhayambu licchu cheyi
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music