• Song:  Telugu Padhaaniki
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha,Renuka

Whatsapp

ఓం ఓం తెలుగు పదానికి జన్మదినం ఇది జానా పదానికి జ్ఞానప్రదం ఏడూ స్వరాలే ఏడూ కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గంమిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీస్సులు పొందినదై శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గామాకితమై దివ్యాసభలలో నవ్యలాస్యముల పూబంతులా చేబంతిగా ఎగసి నీరద మండల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి సితాహిమ కంధర యతిరాత్సభలో తపః ఫలముగా తళుక్కుమని తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానంద కారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పధ్మాసానుడే ఉసురు పోయగా విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితి అమర కోశమై అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చెప్పట్టేనయా హరినామమ్మును ఆలకించాక అరాముద్దలనే ముట్టడియా తెలుగు భారతికి వెలుగు హారతాయి ఎదలయలో పద కవితలు కలయ తాళ్లపాకలో ఎదిగే అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయా తమసోమా జ్యోతిర్గమయా తమసోమా జ్యోతిర్గమయా
Om om telugu padaaniki janmadinam idi jaana padaaniki jnaanapadam edu swaraale edu kondalai velasina kaliyuga vishnu padam Annamayya jananam idi annamayya jananam idi annamayya jananam Arishadvargamu teganarike harikhadgammidi nandakamu brahmalokamuna brahmabhaarati naadaasissulu pondinadai sivalokammuna chidvilaasamuna damarudhvanilo gamakitamai divyasabhalalo navyalaasyamula poobantula chebantiga egasi Neerada mandala naarada tumbura mahati gaanavu mahimalu telisi sitahima kamdara yatiraatsabhalo tapaha Phalammuga taLukumani talli tanamukai talladillu aa lakka maamba garbhalayammulo pravesinche aanandakamu nandanaananda kaarakamu Annamayya jananam idi annamayya jananam idi annamayya jananam Padmaavatiye purudu poyaga padhmaasanude usuru poyaga vishnu tejamai naada beejamai andhra saahiti amara kosamai avatarinchenu annamayya asatomaa sadgamaya avatarinchenu annamayya asatomaa sadgamaya Paapadugaa nattinta paakutu bhaagavatamu cheppattenayaa harinaamammunu aalakinchaka aramuddalane muttadayaa Telugu bhaaratiki velugu haaratai edalayalo pada kavitalu kalaya taaLLapaakalo edige annamayya tamasomaa jyotirgamaya tamasomaa jyotirgamaya tamasomaa jyotirgamaya
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music