ఓం శ్రీ పద్మావతి భూదేవి సమేతస్య శ్రీ మధవేంద్ర గానాయకస్య నిత్యా చోడోపచార పూజంచ కరిష్యే ఆవాహయామి పదహారు కళలకు ప్రాణాలైనా నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం ఓం ఆసనం సమర్పయామి పరువాల హొయలకు పైఎదలైన నా ఊహల లలనలకు ఉరువులాసనం ఓం స్నానం సమర్పయామి చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పద్మినీ భామినులకు పన్నీటి స్నానం ఓం గంధం సమర్పయామి గళం గళల నడల వలన అలసిన మీ గగన జఘన సొబగులకు శీతల గంధం ఓం నైవేద్యం సమర్పయామి రతివేద వెద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం ఓం తాంబూలం సమర్పయామి మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం ఓం సాష్టాంగ వందనం సమర్పయామి ఆనంద రంగ భంగినులకు సర్వాంగ చుంబనాలు వందనం
Om sri padmavathi bhoodevi samethasya Sri madhvendra ganayakasya Nitya chodopachara pujancha karishye avahayami Padahaaru kalalaku praanaalaina Naa pranava pranaya devatalaku aavaahanam Om asanam samarpayami Paruvaala hoyalaku paiyedalaina Naa oohala lalanaku uruvula aasanam Om snanam samarpayami Chittadi chiru chematala chindulu chilike Padminee bhaameenulaku panneeti snaanam Om gandham samarpayami Ghalam Ghalala nadala valana alasina Mee gagana jaGhana sobhagulaku seetala gandham Om naivedhyam samarpayami Rativeda vedyulaina ramanulaku Anubhavaika vedyamaina naivedyam Om thambulam samarpayami Mee tahatahalaku tapanalaku taakillaku Ee kosaru kosaru tamboolam Om sastanga vandhanam samarpayami Aanandha ranga bhanginulaku Sarvaanga chumbanaala vandanam
Movie: Annamayya Cast: Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman Music Director: M M Keeravani Year: 1997 Label: Aditya Music