• Song:  Nigama Nigamantha
  • Lyricist:  Annamayya Sankirthanalu
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభియా నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసాని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీసా గసగసగసగసాగా దానిసగమగసాగామగా సనిదస్స నీసాద సగమా గామగా మదని దానిస మగసనిదమగస వివిధ నిర్బంధముల వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస నవనీతచోరా శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగాని నిగమ గసమాగధమనిదస్స నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరి హరి నారాయణ అది నారాయణ లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే హరే హరే హరే
Nigama nigamaanta varnita manohara roopa Nagaraaja dharuda srinaaraayana Nigama nigamaanta varnita manohara roopa Nagaraaja dharuda srinaaraayana Naaraayana srimannaaraayana naaraayana venkata naaraayana Deepinchu vairaagya divya sakhyambhiya Nopaka kadaa nannu nodabarupuchu Paipai Paipaina samsaara bandhamula kattevu Naa paluku chellunaa naaraayana Paipaina samsaara bandhamula kattevu Naa paluku chellunaa naaraayana Nigama gamadani sagamagasani Nigama nigamaanta varnita manohara roopa Nagaraaja dharuda srinaaraayana Naaraayana srimannaaraayana naaraayana venkata naaraayana Neesa ga sagasagasagasaga Danisagamagasagamaga sanidhasa neesaadha Sagama gamaga madani dhanisa magasanidhamagasa Vividha nirbhandhamula Vividha nirbhandhamula Vedala droyakanannu bhavasaagaramula dadabadajeturaa Divijendravandhya sri tiruvenkadrisa Divijendhravandhya sri tiruvenkadrisa Navaneetachora sri naaraayana Nigama sagamagasanidhamagani Nigama gasamagadhamanidhasa Nigama nigamaanta varnita manohara roopa Nagaraaja dharuda srinaaraayana Naaraayana srimannaaraayana veda naaraayana Venkata naaraayana tirumala narayana Kaliyuga narayana hari hari narayana Adhi narayana laxmi narayana Srimannaaraayana Srimannaaraayana Srimannaaraayana Hare hare hare hare hare
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music