మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులు మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే పైకమ్మని నీమెనికి మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే ఆరవిరి ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తీరు వెంకటాద్రీశుగూడి మూసినా ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu Kanduleni momunakele kasturi chinduni koppunakele chemantulu mandayaanamunakele mattela motalu mandayaanamunakele mattela motallu gandhamele paikammani neemeniki Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu Muddumuddu maatalakele mudamulu nee addapu chekkilikele araviri oddika kootamikele ele ele ele le oddika kootamikele voorpulu neeku addamele tiru venkataadreesugoodi Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu
Movie: Annamayya Cast: Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman Music Director: M M Keeravani Year: 1997 Label: Aditya Music