• Song:  Kalaganti Kalaganti
  • Lyricist:  Annamayya Sankirthanalu
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్యతేజములు వెలుగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటి ఇప్పుడిటు కలగంటి అరుదైన శంఖచక్రాదు లిరుగాడగంటి సరిలేని అభయ హస్తమునుకంటి తీరు వెంకటాచలాధిపుని చూడగగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతటా మేలుకంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తీరు వెంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి
Kalaganti kalaganti ippuditu kalaganti ellalokamulaku appadagu tiru venkataadreesuganti Kalaganti kalaganti ippuditu kalaganti ellalokamulaku appadagu tiru venkataadreesuganti ippuditu kalaganti Atisayambaina seshaadhri sikharamuganti pratileni gopura prabhaluganti satakoti suryatejamulu velugagaganti chaturaasyu podaganti chaturaasyu podaganti chayyana melukonti ippuditu kalaganti Arudaina samkhachakraadu lirugadaganti sarileni abhaya hastamunukanti tiru venkataachaladhipuni choodagaganti hariganti guruganti hariganti guruganti antata melukanti Kalaganti kalaganti ippuditu kalaganti ellalokamulaku appadagu tiru venkataadreesuganti ippuditu kalaganti ippuditu kalaganti
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music