గోవిందా నిశ్చలాలందా మందార మక్కారంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన మధురాతి మధురం స్వామి ఆహ్ హ ఏమొకో ఏమొకో చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకో ఏమొకో చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడా కన్నులు కేంపై తోచిన చెలువంబిప్పుడి డెంమో చింతింపరే చెలులు నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కోన చూపులు నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కోన చూపులు నిలువునా పేరుకగా నంటిన నెత్తురు కాదు కదా ఏమొకో ఏమొకో చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర తరిక జాం జాం జాం జాం జాం జాం కిదదదకితిదుం మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జాఱగ పతిపై చాల్లే రాతివలు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర త దానక్ త జనక్ త దీనిక్త దధీంతనకథీమ్ బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వోడి చేరువ పతిపై చిందగా పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర తక్తాధిమ్ తాజానుతాం కిద్దతకిటిదుం తక్తాధీమజాను తదీమ్ తాకిడితోమ్ తది తాజానో తనజను తేజను తాకేదేహీం గింతదాకాధీమ్ జన్తధాతకిదదద బింకపు కూటమి పెనాగేటి చెమటలు పంకపు పూటలా పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర
Govinda nischalaalanda mandaara makkaranda nee naamam madhuram nee roopam madhuram nee sarasa srungaara keertana madhuraati madhuram swami ah ha Emoko emoko chiguru tadharamuna yeda neda kasturi nindenu bhaamini vibhunaku vraasina patrika kaadu kadaa emoko emoko chiguru tadharamuna yeda neda kasturi nindenu Kaliki chakoraakshiki kada kannulu kempai tochina cheluvambippudi demmo chintimpare chelulu Naluvunapraanesvarupai naatina aa kona choopulu naluvunapranesvarupai naatina aa kona choopulu niluvuna perukaga nantina netturu kaadu kadaa Emoko emoko chiguru tadharamuna yeda neda kasturi nindenu Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara saginala manchapu jaajara tarika jam jam jam jam jam jam kidadadhakitdhum mollalu turumula mudichina baruvuna mollapu sarasapu muripemuna jallana puppodi jaaraga patipai challe rativalu jaajara Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara Tha danak tha janak tha dhiniktha dadheenthanakatheem baarapu kuchamulapaipai kadusingaaram nerapedu ganda vodi cheruva patipai chindaga padatulu saareku challeru jaajara Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara Thakthadhim thajanuthan kiddathakitdhum thakthadheemajanu thadheem thakidthom thadhi thajano thanajanu thajanu thakdheem ginthadhakdheem ginathadhathakidadada binkapu kootami penageti chematala pankapu pootala parimaLamu venkatapatipai veladulu nincheru sankumadambula jaajara Jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara saginala manchapu jaajara jagadapu chanuvula jaajara jagadapu chanuvula jaajara jagadapu chanuvula jaajara
Movie: Annamayya Cast: Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman Music Director: M M Keeravani Year: 1997 Label: Aditya Music