• Song:  Ele Ele Maradalaa
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha,Anuradha Palakurthi

Whatsapp

ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీ తోటి అః చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల గాటపు గుబ్బలు కథలాగా కులికేవు మాటల తేటల మరదలా వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా చీటికీ మాటికీ చనకేవు చీటికీ మాటికీ చనకేవు వట్టి బూటకాల మాని పోవే బావ చాలు చాలు నీతోటి అః చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎద చాటున మరదలా పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పాదముల దరువుల కంటికి వంటికి కలిపేవు కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావ అః పాడుకో పాట జంట పాడుకున్న పాట జాజిపూదోట ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీ తోటి అః చాలు నీ తోటి సరసాలు బావ ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల
Ele ele maradalaa vaale vaale varasalaa nacchindi nacchindi naa jooku neeke ista sokulu iccheyi paccharu sogasulu chaalu nee toti aha chaalu nee toti sarasaalu baava Ele ele maradalaa vaale vaale varasalaa Gaatapu gubbalu kadalaga kulikevu maatala tetala maradala vetari choopulu visuruchu murisevu vaatapu valapula varadalaa cheetiki matiki chenakevu cheetiki matiki chenakevu vatti bootakaalu maani pove baava chaalu chaalu neetoti aha chaalu nee toti sarasaalu baava Ele ele maradalaa vaale vaale varasalaa Kannula gantapu kavitalu gilikevu naa yeda chaatuna maradalaa paadani paatala payitalu saridevu pallavi padamula daruvula Kantiki vantiki kalipevu kantiKi vantiki kalipevu enni konte leelalanta kolo baava aha paaduko paata janta paadukunna paata jajipoodota Ele ele maradalaa vaale vaale varasalaa Nacchindi nacchindi naa jooku neeke ista sokulu iccheyi paccharu sogasulu chaalu nee toti aha chaalu nee toti sarasaalu baava Ele ele maradalaa vaale vaale varasalaa
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music