• Song:  Antharyami
  • Lyricist:  Annamayya Sankirthanalu
  • Singers:  S.P.Balasubramanyam,S.P Shailaja

Whatsapp

అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శారనిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాపపుణ్యములు భారపు పగ్గాలు పాపపుణ్యములు నెరుపున బోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శారనిదే చొచ్చితిని అంతర్యామి మదిలో చింతలు మయిలాలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మయిలాలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీవెంకటేశ్వర వెంకటేశా శ్రీనివాస ప్రభు ఎదుటనే శ్రీవెంకటేశ్వర నీ వాదీ వాదనగాచితివి అట్ఠిట్ఠానక అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శారనిదే చొచ్చితిని అంతర్యామి అంతర్యామి అంతర్యామి అంతర్యామి అంతర్యామి అలసితి
Antaryaami alasiti solasiti intati nee saranide chochitini antaryaami alasiti solasiti Korina korkelu koyani katlu teeravu neevavi tenchaka korina korkelu koyani katlu teeravu neevavi tenchaka bhaarapu paggalu paapapunyamulu bhaarapu paggalu paapapunyamulu nerupuna bovu neevu vaddanaka Antaryaami alasiti solasiti intati nee saranide chochitini antaryaami Madilo chintalu mayilalu manugulu vadalavu neevavi vaddanaka madilo chintalu mayilalu manugulu vadalavu neevavi vaddanaka Edutane srivenkateswara venkatesaa srinivaasa prabhu edutane srivenkateswara nee vade adana gaachitivi attittanaka Antaryaami alasiti solasiti intati nee saranide chochitini antaryaami antaryaami antaryaami antaryaami antaryaami alasithi
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music