• Song:  Adivo Alladivo
  • Lyricist:  Annamayya Sankirthanalu
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా అదివో ఓ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు వెంకటరమణ సంకట హరణా వెంకటరమణ సంకట హరణా నారాయణ నారాయణ అదివో నిత్యనివాస మఖిలమునులకు అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము అదేచూడుడు అదేమ్రొక్కుడు ఆనంద మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కులవాడ అనాధ రక్షకా గోవిందా గోవిందా కైవల్య పదము వెంకటనగా మాదివో శ్రీ వేంకటపతి సిరులైనది భావింప సకల సంపద రూప మదివో అదివో వెంకటరమణ సంకటహరణ భావింప సకల సంపద రూప మాదివో అదివో పావన మూలకెల్ల పావన మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము శ్రీహరి వాసము శ్రీహరి వాసము వేంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో వేంకటేశ నమో శ్రీనివాస నమో అదివో
Yedu kondala vaada venkataa ramana govindaa govindaa adivo o Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda Adivo alladivo sreehari vaasamu adivo alladivo sreehari vaasamu padi velu seshula padagala mayamu adivo alladivo sreehari vaasamu padi velu seshula padagala mayamu adivo alladivo sreehari vaasamu Yedu kondala vaada venkataa ramana govindaa govindaa yedu kondala vaada venkataa ramana govindaa govindaa Ade venkataachala makhilonnatamu adivo brahmaadula kapuroopamu Adivo nityanivaasa makhilamunalaku venkataramana sankata harana venkataramana sankata harana naaraayana naaraayana Adivo nityanivaasa makhilamunalaku adechoodudu ademrokkudu aananda mayamu adechoodudu ademrokkudu aananda mayamu adivo alladivo sreehari vaasamu Vaddi kasulavada venkataramana govinda govinda aapadha mukrulavaada Anadha Rakshaka govinda govinda Kaivalya padamu venkatanaga madivo sree venkatapatiki sirulainadi Bhaavimpa sakala sampada roopa madivo adivo venkataramana sankataharana bhaavimpa sakala sampada roopa madivo adivo paavaana mulakella paavana mayamu Adivo alladivo sreehari vaasamu sreehari vaasamu sreehari vaasamu venkatesha namo srinivasa namo venkatesha namo srinivasa namo venkatesha namo srinivasa namo adhivo
  • Movie:  Annamayya
  • Cast:  Mohan Babu,Nagarjuna,Ramyakrishna,Roja,Suman
  • Music Director:  M M Keeravani
  • Year:  1997
  • Label:  Aditya Music