మానవ మానవ ఏమి కోరిక
చెప్పవ చెప్పవ జాగు చేయక
మానవ మానవ ఏమి కోరిక
చెప్పవ చెప్పవ జాగు చేయక
విన్నపాలనే ఆలపించిన అప్సర నేనేరా
స్వర్గ భోగమే నెల ధించిన కిన్నెరా నేనేరా
ఇంద్ర లోకమొచ్చి కళ్ళ ముందు వళినాయ
ఎందుకంత ఇంత యోచన
ఇంత దూరం వొచ్చినాక ఇంకా అందుకోవా సోకు సూచనా
అమ్మ కు చెల్లా ఏముంది రో
సొంపుల కీళ్ల అదిరింది రో
అమ్మ కు చెల్లా ఏముంది రో
సొంపుల కీళ్ల అదిరింది రో
పక్కకొచ్చేనే తిక్క పెంచేనే
పక్కకొచ్చేనే తిక్క పెంచేనే
వయ్యారి నీ వాలకం
దిగ్గజాలనే ధిక్కరించెనే
దిగ్గజాలనే ధిక్కరించెనే
నరుడా నీలో సాహసం
మైకం లో ముంచుతున్నది పాప నీ
పనితనం
మొహం లో ముంచుతున్నది నరుడా నీ
మగతనం
కొంటె కోరిక రెచ్చగొట్టక చుక్క చలింకా
వేడి వేడి గ జోడు కూడగ వచ్చా నీ వంకా
చెయ్యేస్తే కంథే ల ఉన్నవే బొమ్మ
సందేహిస్తే ఏళ్ళ ముందుకు రావమ్మా
మానవ మానవ ఏమి కోరిక
చెప్పవ చెప్పవ జాగు చేయక
అమ్మ కు చెల్లా ఏముంది రో
సొంపుల కీళ్ల అదిరింది రో
తియ్య తియ్య గ అందజేయనా
తియ్య తియ్య గ అందజేయనా
పెదవ్వులోని అమృతం
మత్తు మత్తు గ ఊపుతున్నదే
మత్తు మత్తు గ ఊపుతున్నదే
పిల్లో నన్నే నీ నడుం
కౌగిల్లో వాళమన్నది ఊరించే ఉత్సవం
తందానా తాళం అయినది
చిందాడే యవ్వనం
సుందరాంగి తో సంబరాళ్లలో
రాజ్యం నీదే కదా
ముద్దరాలి తో ముద్దులాటలో
మోక్షం పొందేలా
ఆనందం ఏ పైన
నీదే అంటున్న
ఏదేమైనా మైన నీతో నే రానా
Maanava Maanava Yemi Korika
Cheppava Cheppava Jaagu Cheyaka
Maanava Maanava Yemi Korika
Cheppava Cheppava Jaagu Cheyaka
Vinnapalaney Aalapinchina Apsara Nenera
Swarga Bhogame Nela Dhinchina Kinnera Neneraaa
Indra Lokamochi Kalla Mundhu Valinaaa
Yendhukanta Intha Yochana
Intha Dhooram Vochinaka Inka Andhukova Soku Suchana
Amma Ku Chella Yemundhi Ro
Sompula Killa Adhirindhi Ro
Amma Ku Chella Yemundhi Ro
Sompula Killa Adhirindhi Ro
Pakkakochene Thikka Penchene Vayyari Ne Vaalakam
Dhiggajalaney Dhikkarinchene
Naruda Neelo Sahasam
Maikam Lo Munchuthunadhi Paapa Nee
Panithanam
Moham Lo Munchuthunadhi Naruda Nee
Magathanam
Konte Korika Rechagottaka Chukka Chalinkaa
Vedi Vedi Ga Jodu Koodaga Vacha Nee Vankaaa
Cheyyesthe Kandhe Launnave Bomma
Sandhehisthe Yella Mundhukku Ravamma
Maanava Maanava Yemi Korika
Cheppava Cheppava Jaagu Cheyaka
Amma Ku Chella Yemundhi Ro
Sompula Killa Adhirindhi Ro
Thiyya Thiyya Ga Andhajeyanaaa
Thiyya Thiyya Ga Andhajeyanaaa
Pedhavvuloni Amrutham
Matthu Matthu Ga Ooputhunnadhey
Matthu Matthu Ga Ooputhunnadhey
Pillo Nanne Nee Nadum
Kowgillo Vaalamanadhi Urinche Uthsavam
Thandhaana Thaalam Ayinadhi
Chindhade Yavvayam
Sundharangi Tho Sambarallalo
Rajyam Needhedhu Raaa
Mudharalli Tho Muddhulatalo
Moksham Pondhelaa
Anandham E Paina
Needhe Antunna
Yedhemaina Maina Neetho Ne Ranaa