• Song:  Abbo Nee Amma
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam,Kalpana

Whatsapp

అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగామప ఆమ్మో ఏయ్ రాణి కన్నదో ఎదలో ఎం మొక్కుకున్నదో ఆమ్మో ఏయ్ రాణి కన్నదో ఎదలో ఎం మొక్కుకున్నదో జగదేక వీర కుమార వలచాను నిను మనసారా అనరా కనర నా వన్నెచిన్నెలన్ని నీవి కన్నె చేయి విడువకురా పూల రుతువిధే కోమలి తీర్చమన్నదే ఆకలి ఆశ ముదిరిన వేళలో శ్వాస పరుగులు తీయ్యద తనువింతై అంతై తెర దించే దించేయంటే విడువగా నా తరమ సొగసింతై అంతై దారికొచ్చే వచేయంటే నిలువగణా తరమ తమకాలు విడువవు గనుక తడి చీర బిగిసెను గనక చెలియా చెలియా ఇక ఉల్లాసంగా ఆడెదామా ఉయ్యాలాట కసి మొలక ఆమ్మో ఎం కొంటె పిల్లాడో ఏమా సన్నాయి నొక్కుడో ఆమ్మో ఎం కొంటె పిల్లాడో ఏమా సన్నాయి నొక్కుడో కసి మీద ఉన్నాడు గనుక పస చూడమన్నాడు గనుక ఒడిలో ఒదిగి ఇక చుపిస్తాలే వయ్యారాలు ఆటుపోటు తడబడక భారమైనది నా ఎద జారుతున్నది పైయెద చేరుకున్నది తుమ్మెద దోచిపెట్టావే సంపద ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మల్లి మల్లి సరసానికి త్వరపడితే ఓసి బుల్లి బూచి నిను గిల్లి గీచి ఒడి దాడికి ఎగబడితే హృదయాలు కలిసెను గనుక సుఖమేదో కలిగెను గనుక ప్రియుడా ప్రియుడా అరె మల్లి మల్లి సాగించేదం సందిట్లోనే సరిగామప అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడెదమ సరిగామప
Abbo Nee Amma Goppade Andam Pogesi Kannade Abbo Nee Amma Goppade Andam Pogesi Kannade Paruvaalu Podhigina Chilaka Chali Jorugunnadhi Kanuka Jathaga Sruthiga Ika Nuvvu Nenu Okataipoyi Padeddama Sarigamapa Ammo Ey Rani Kannadho Edalo Em Mokkukunnadho Ammo Ey Rani Kannadho Edalo Em Mokkukunnadho Jagadeka Veera Kumara Valachanu Ninu Manasara Anara Kanara Naa Vannechinnelanni Neevi Kanne Cheyi Viduvakura Poola Ruthuvidhe Komali Teerchamannade Aakali Aasa Mudirina Velalo Swasa Parugulu Teeyyadha Thanuvinthai Anthai Tera Dinchey Dincheyante Viduvaga Na Tharama Sogasinthai Anthai Darikochey Vacheyante Niluvagana Tharama Thamakalu Viduvavu Ganuka Thadi Cheera Bigisenu Ganaka Cheliyaa Cheliyaa Ika Ullasanga Aadedhama Uyyalaata Kasi Molaka Ammo Em Konte Pillado Ema Sannayi Nokkudo Ammo Em Konte Pillado Ema Sannayi Nokkudo Kasi Meeda Unnadu Ganuka Pasa Chudamannadu Ganuka Odilo Odigi Ika Chupisthale Vayyarala Aatupotu Thadabadaka Bharamainadi Naa Eda Jaaruthunnade Paiyeda Cherukunnade Thummeda Dochipettave Sampadha Ollu Tulli Tulli Are Malli Malli sArasaniki Tvarapadithe Osi Bulli Buchi Ninu Gilli Gichi Odi Dhadiki Egabadithe Hrudayalu Kalisenu Ganuka Sukhamedo Kaligenu Ganuka Priyuda Priyuda Are Malli Malli Saginchedam Sanditlona Sarigamapa Abbo Nee Amma Goppade Andam Pogesi Kannade Abbo Nee Amma Goppade Andam Pogesi Kannade Paruvaalu Podhigina Chilaka Chali Jorugunnadhi Kanuka Jathaga Sruthiga Ika Nuvvu Nenu Okataipoyi Padedhama Sarigamapa
  • Movie:  Anji
  • Cast:  Chiranjeevi,Namrata Shirodkar
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music