• Song:  Dil Se Bolo
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Ranjith

Whatsapp

రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీతా రామ్ రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీతా రామ్ దిల్సే బోలో ఆంజనేయులు న రూటంతా వేరు తప్పేంటి ఉంటె పొగరు దిల్సే బోలో ఆంజనేయులు న రూటంతా వేరు తప్పేంటి ఉంటె పొగరు సరదాకే సందడి వీడు నమ్మకమే నమ్మే ఆంజనేయులు ఉఉఉఉఉఉ సంతోషం ఇంటి పేరు వేదించే హృదయం సొంత వూరు ఉఉఉఉ చూస్తారా తమాషా చేస్తాను హమేషా న పైనే నాకుంది కొండంత భరోసా చూస్తారా తమాషా చేస్తాను హమేషా న పైనే నాకుంది కొండంత భరోసా రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీత రామ్ రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీత రామ్ ఎవడావేశం వినడు ఇది ఆవేశం అనడు నిశిరాతిరికే భయమే నేనంటే గతమన్నది ఒకమాట ముందున్నది ఒక పూట సుడిగాలై చుట్టేస్త లోకాన్నే నిరాశకే ఆసుంది రా ఆఅ ఆఅ మనతోడు నే కోరింది రా మై నేమ్ ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయ లు చూస్తారా తమాషా చేస్తాను హమేషా న పైనే నాకుంది కొండంత భరోసా జనగణమన పాటైనా జన మోర వినిపించేలా అనుదినము ఇంతేనా లోకన్నా ఎవడొస్తే ఏంటంటే నిజముంటే నీ వెంట నీ తెగువే చూపిస్తే దులిపేయారా జీవితం ఓ యుద్ధమే ధైర్యమే ఏహేహే ని సైన్యము మై నేమ్ ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయ లు చూస్తారా తమాషా చేస్తాను హమేషా న పైనే నాకుంది కొండంత భరోసా చూస్తారా తమాషా చేస్తాను హమేషా న పైనే నాకుంది కొండంత భరోసా
dilse bolo anjaneyulu na rootanta veru tappenti unte pogaru dilse bolo anjaneyulu na rootanta veru tappenti unte pogaru saradake sandadi veedu nammakame namme anjaneyulu uuuuuu santosham inti peru vedinche hrudayam sonta vooru uuuu chustara tamasha chestanu hamesha na paine nakundi kondanta bharosa chustara tamasha chestanu hamesha na paine nakundi kondanta bharosa raam aa raam araam a raam araam raam jaai jai raam seetha raam raam aa raam araam a raam araam raam jaai jai raam seetha raam evadavesam vinadu idi aavesam anadu nisiraatirike bhayame nenante gatamannnadi okamaata mundunnadi oka poota sudigaalai chuttest lokanne niraasake aasundi raaaaa aaa manathodu ne korindi raa My name is Mr Anjaneyulu Anjaneyulu Anjaneyulu Anjaney ulu chustara tamasha chestanu hamesha na paine nakundi kondanta bharosa chustara tamasha chestanu hamesha na paine nakundi kondanta bharosa janaganamana paataina jana mora vinipinchela anudinamu intena lokanna evadoste entanta nijamundi ne venta ne teguve chupiste dulipeyraa jeevitham oo yuddame dairyame ehehe ni sainyamu My name is Mr Anjaneyulu Anjaneyulu Anjaneyulu Anjaney ulu chustara tamasha chestanu hamesha na paine nakundi kondanta bharosa chustara tamasha chestanu hamesha na paine nakundi kondanta bharosa
  • Movie:  Anjaneyulu
  • Cast:  Nayanthara,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2009
  • Label:  Aditya Music