ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాధమ్మా
ఓ సారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళలోన కన్నీటి జలుల్లోనా
ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింధీ ప్రేమా
ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాధమ్మా
అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రేమా
అనుకోకుండా నీ బతుకంతా నిండింది ఈ ప్రేమా
అనుకోని అతిధిని పోమంటూ తరిమే అధికారం లేదమ్మా
స్వార్ధం లేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా
ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాధమ్మా
ఓ సారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళలోన కన్నీటి జలుల్లోనా
ముత్యం లాగా ఎగసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నిన్నే నడిపిందీప్రేమ
O saari preminchaaka O saari manasichaaka
marupantu raane raadhammaa
O saari kalagannaaka Uhallo kalisunnaaka
vidipoye veele ledhammaa
Nee kallalonaa kanneeti jalullonaa
Aaraatale yegasi anuvu anuvu thadisi
Inka inka bigisindhii premaa
O saari preminchaaka O saari manasichaaka
marupantu raane raadhammaa
Anukokundaa nee yedhanindaa pogindhi ee premaaa
Anukokundaa nee bhathukanthaa nindindhi ee premaa
Anukoni athidhini pomantu tharime adhikaaram ledhammaa
Swardham lenii thyagaalane chesedhe ee premaa
Thyagamlonaa anandhanne chusedhe ee premaa
Anandham badhulu bhadhe kaliginche aa thyagam avasaramaa
O saari preminchaaka O saari manasichaaka
marupantu raane raadhammaa
O saari kalagannaaka Uhallo kalisunnaaka
vidipoye veele ledhammaa
Nee kallalonaa kanneeti jalullonaa
Muthyam lagaa yegasi sathyalenno thelipi
mundhuku ninne nadipindheepremaaa