• Song:  Manasu Palike Bhasha
  • Lyricist:  Rakendu Mouli
  • Singers:  Rakendu Mouli

Whatsapp

మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైనా తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ ఆదియు అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ జన్మనే కోరదు అమ్మెరుగదు ఈ ప్రేమ దొరకదా వెతికితే కడలైనా కన్నీట తరమకా దాహమే నీరల్లే ఓ ప్రేమ నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను
Manasu palike basha prema Mounamadige badhulu prema Maranamaina thodu prema Manaki jarige maya prema Manaki jarige maya prema Gundelo Vyadhalane Kalchu mante prema Ragilina segalane arpunadhi e prema Aadhiyu anthamu leni payanam prema Vekuvai cherune chikati intlo prema Viswamantha unna prema Iruku yadhalo dhachagalamaa Katilo kaladhu thudhi leni e prema Janmane koradhu Ammerugadhu prema Dhorakadha vethikithe kadalaina kannita Tharamaka dhahame neeralle o prema Needaniche velugu thodu Cheekataithe yemi kanu
  • Movie:  Andhala Rakshasi
  • Cast:  Lavanya Tripathi,Naveen Chandra,Rahul Ravindran
  • Music Director:  Radhan
  • Year:  2012
  • Label:  Vel Records