• Song:  O Paduchu Bangarama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ganga,Mallikharjun

Whatsapp

ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ చిలిపి శృంగారమా చిలకవే మధురిమా మదిలోని సరదని పిలిచింది ని యవ్వనం నిను చూసే తరుణంలో తనువంతా బృందావనం ని చెంత నే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని నిను చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని అరె ఎలొ ఎలొ ఎలొ ఈ వెన్నెల్లో ఎండలేంటి హొయిలలో అరె నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఇడులో హొయ్ నా కలలో తొలిగా మలిగా చలిగా గిలిగా కలిగే వలపే ని కంటి కాటుతో నా ఎదలో సొదాగా రోదగా అదిగా ఇదిగా ఎదిగే తలపే నీ పైట వేటుతో చెమ్మ చెక్క రోజునుంచి బుగ్గ చుక్క రోజు దాక ఇంత మోజు దక్కలేదు ఏంటంటే నన్ను నువ్వు రాజుకుంటే లోన నిప్పు పుంజుకుంటే మోజు రాక ఉరుకుంటద ఒలికేటి వయ్యారా మంతా మొయ్యల నేటి సయ్యాటకి పదకొంటే కయ్యల జంట ఉయ్యాలలూగాలి ఈ రేయికే అరె ఎలొ ఎలొ ఎలొ ఈ వెన్నెల్లో ఎండలేంటి హొయిలలో అరె నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఇడులో హొయ్ ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ చిలిపి శృంగారమా చిలకవే మధురిమా ఈ కథలో పగలే వగలే పోగల సెగల రగిలే సరిగా సరసాల వేళలో ని జతలో లేతగా సతిగా రతిగా అతిగా వాటినే మరిచా మునిపంటి గోళ్లలో కళ్ళ బొల్లి మాట దాటి అల్లి బిల్లీ అట తోటి అల్లుకున్న ఆస తీరా దేంటంటే వెళ్ళమంటి బుల్లి గుండె కళ్ళ ముందు జల్లు మంటే ఆస కంటూ అంటూ ఉంటదా కొల్లేటి కోటాలో కోటి ఘాటుల్లో వటమే ఉందిలే ఈ మంచు మిటుల్లో మబ్బు చేతుల్లో మొహమాటమే వద్దులే అరె ఎలొ ఎలొ ఎలొ ఈ వెన్నెల్లో ఎండలేంటి హొయిలలో అరె నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఇడులో హోం ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ చిలిపి శృంగారమా చిలకవే మధురిమా
O Paduchu Bangarama Palakave Sarigama Chilipi Srungarama Chilakave Madhurima Madiloni Saradani Pilichindi Ni Yavvanam Ninu Chuse Tarunanlo Tanuvanta Brundavanam Ni Chenta Ne Vali Ceppukovali Nuvvu Kavalani Ninu Cherukovali Korukovali Nee Sontamavvalani Are Elo Elo Elo Ee Vennelo Endalenti Hoyilalo Are Nilo Nalo Lolo Vedi Puttindi Leta Idulo Hoy Naa Kalalo Toliga Maliga Caliga Giliga Kalige Valape Ni Kanti Katuto Na Edalo Sodaga Rodaga Adiga Idiga Edige Talape Nee Paita Vetuto Chemma Chekka Rojununchi Bugga Chukka Roju Daka Inta Moju Dakkaledu Entanta Nanni Nuvvu Rajukunte Lona Nippu Punjukunte Moju Raka Urukuntada Oliketi Vayyara Manta Moyyala Neti Sayyataki Padakonte Kayyala Janta Uyyalalugali Ee Reyike Are Elo Elo Elo I Vennelo Endalenti Hoyilalo Are Nilo Nalo Lolo Vedi Puttindi Leta Idulo Hoy O Paduchu Bangarama Palakave Sarigama Chilipi Srungarama Chilakave Madhurima Ee Kathalo Pagale Vagale Pogala Segala Ragile Sariga Sarasala Velalo Ni Jatalo Lataga Satiga Ratiga Atiga Vatine Marica Munipanti Gollalo Kalla Bolli Mata Dati Alli Billi Ata Toti Allukunna Asa Tira Dentanta Bellamanti Bulli Gunde Kalla Mundu Jallu Mante Asa Kantu Antu Untada Kolleti Kotallo Koti Ghatullo Vatame Undile Ee Manchu Mitullo Mabbu Chatullo Maumatame Vaddule Are Elo Elo Elo Ee Vennelo Endalenti Hoyilalo Are Nilo Nalo Lolo Vedi Puttindi Leta Idulo Hoy O Paduchu Bangarama Palakave Sarigama Chilipi Srungarama Chilakave Madhurima
  • Movie:  Andarivadu
  • Cast:  Chiranjeevi,Rimi Sen,Tabu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2005
  • Label:  Aditya Music