• Song:  Premante emitante
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Devi Sri Prasad (DSP),Mallikharjun,Sumangali

Whatsapp

ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వకుండానే డేట్ టైం మనకు చెప్పకుండానే గుండెల్లో చోటుందోలేదో చూడకుండానే అట్లీస్ట్ మన అనుమతైన అడగకుండానే పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా వీ డోంట్ నో వెన్ వీ ఫాల్ ఇన్ లవ్ వీ డోంట్ నో వై వీ ఫాల్ ఇన్ లవ్ వీ డోంట్ నో హౌ వీ ఫాల్ ఇన్ లవ్ బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టూ ఫాల్ ఇన్ లవ్ లక్ ఉంటె గాని లవ్ దక్కదంట వలేసిన అది చిక్కదంట వలేసిన అది చిక్కదంట ప్రేమించడం గొప్ప ఆర్ట్ అంట ప్రేమించబడటం గిఫ్ట్ అంట ప్రేమించబడటం గిఫ్ట్ అంట లవ్ గెలిస్తే జన్మ ధాన్యమంటా ఎటుచూసినా గాని స్వర్గమంట ఫెయిల్ ఐతే చాలా కష్టమంటా లైటేసిన లైఫ్ చీకటంటే ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా వీ డోంట్ నో వెన్ వీ ఫాల్ ఇన్ లవ్ వీ డోంట్ నో వై వీ ఫాల్ ఇన్ లవ్ వీ డోంట్ నో హౌ వీ ఫాల్ ఇన్ లవ్ బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టూ ఫాల్ ఇన్ లవ్ మనసు తోటి మనసునే మూడేసి మంత్రం ఈ ప్రేమ కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ తీయ్యనైనా పాటలేవో పాడే రాగం ఈ ప్రేమ కరిగిపోని కళలతోటి గుండెను నిమ్పే ఈ ప్రేమ లేనిపోని ఆశాలేవో రేపే మైకం ఈ ప్రేమ ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం ప్రేమకే మనసు అంకితం అంకితం ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం ప్రేమకే మనసు అంకితం అంకితం ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ చూసినట్టు చెప్తుంటే నమ్మకేమి చేస్తాము ప్రేమించుకుందాము ప్రేమ వీ డోంట్ నో వెన్ వీ ఫాల్ ఇన్ లవ్ వీ డోంట్ నో వై వీ ఫాల్ ఇన్ లవ్ వీ డోంట్ నో హౌ వీ ఫాల్ ఇన్ లవ్ బట్ ఇట్స్ రియల్లీ గ్రేట్ టూ ఫాల్ ఇన్ లవ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa Advance warning ivvakundane date time manaku cheppakundaane gundello chotundoledo choodakundane atleast mana anumataina adagakundane Puttestondi ra premaa puttestondi ra premaa puttestondi ra premaa puttestondi ra premaa We dont know when we fall i love we dont know why we fall in love we dont know how we fall in love but its just great to fall in love Luck unte gaani love dakkadanta valesina adi chikkadanta valesina adi chikkadanta preminchadam goppa art anta preminchabadatam giftu anta preminchabadatam giftu anta love geliste janma dhanyamanta yetuchoosina gaani swargamanta fail aite chaala kashtamanta lightesina life cheekatanta Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa We dont know when we fall i love we dont know why we fall in love we dont know how we fall in love but its just great to fall in love Manasu toti manasune mudese mantram ee prema kallalona kaantulevo nimpee chaitramaa kotta kotta oosulevo nerpe bhaasha ee prema teeyyanainaa paatalevo paade raagam ee prema karigiponi kalalatoti gundenu nimpe ee prema leniponi aasalevo repe maikam ee prema Prema kada saaswatam preminchadame jeevitam premake manasu ankitam ankitam prema kada saaswatam preminchadame jeevitam premake manasu ankitam ankitam Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppali maava chusinattu chepthunte nammakemi chesthamu preminchukundamu prema We dont know when we fall i love we dont know why we fall in love we dont know how we fall in love but its really great to fall in love

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anandam
  • Cast:  Aakash,Rekha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2001
  • Label:  Aditya Music