దినాన దినాన దినాన దినాన దిరిదిన్నా దినాన దినాన దినాన దినాన ధీరర దిన్న దినాన దినాన దినాన దినాన దిరిదిన్నానా హ ఒక మెరుపు మెరిసే నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మాది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో మనలో ఓ మనకే ఏ మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినది ఒక మెరుపు మెరిసే నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మాది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో దినాన దినాన దినాన దినాన దిరిదిన్నా దినాన దినాన దినాన దినాన ధీరర దిన్న దినాన దినాన దినాన దినాన దిరిదిన్నానా కనులు తెరిచి నిదుర మరిచ్చి పరుగులతో జయిస్తూ ప్రతి నిముషం కళలు విరిసి మనసు మురిసి అరుపులతో జపించు ప్రతి తరుణం ఉరుములతో మాకు గుసగుసలేమో పెదవుల పిలుపులు పదనిసలే రంగులతో నింగి ఎదురై నిలచిన చిరుత చురుకు రగిలిన రగడలో ఒక మెరుపు మెరిసే నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మాది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో కాలికి చిలకా అలక చిలికి పొగరులతో ఒకింత అందములే మెరుపు తునక తళుకుమనక కులికేనులే ఒయ్యారి చందములై నా మిసమిసలానే చూచి ఎగబడితే తొలి రుస రుస చూచి పరుగెడితే ఈ సమరంలో మాది గెలుపైతే ఎద ఎగసి ఎగసి ఉరకలు ఉరికెను ఒక మెరుపు మెరిసే నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మాది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో మనలో ఓ మనకే ఏ మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినది ఒక మెరుపు మెరిసే నయనములో చిరు చినుకు కురిసే హృదయములో మాది పలుకుతున్న సమయములో శృతి కలుపుతున్న పవనములో
Dhinana dhinana dhinana dhinana diridhinna Dhinana dhinana dhinana dhinana dhirara dhinna Dhinana dhinana dhinana dhinana diridhinnana Ha oka merupu merise nayanamulo Chiru chinuku kurise hrudayamulo Madhi paluthunna samayamulo Sruthi kaluputhunna pavanamulo Manaloo o manake ye Manalo manake ee theliyani alajadi kaliginadi Oka merupu merise nayanamulo Chiru chinuku kurise hrudayamulo Madhi paluthunna samayamulo Sruthi kaluputhunna pavanamulo Dhinana dhinana dhinana dhinana diridhinna Dhinana dhinana dhinana dhinana dhirara dhinna Dhinana dhinana dhinana dhinana diridhinnana Kanulu therichi nidhura mariachi Parugulatho jayisthu prathi nimusham Kalalu virisi manasu murisi Arupulatho japinchu prathi tharunam Urumulatho maaku gusagusalemo pedavula pilupulu padanisale Rangulatho ningi edurai nilachina chirutha churuku ragilina ragadalo Oka merupu merise nayanamulo Chiru chinuku kurise hrudayamulo Madhi paluthunna samayamulo Sruthi kaluputhunna pavanamulo Kaliki chilakaa alaka chiliki pogarulatho okintha andamule merupu thunaka thalukumanaka kulikenule oyyari chandamulai Naa Misamisalane chuchi egabadithe tholi rusa rusa chuchi parugedithe ee samaramulo maadi gelupaithe eda egasi egasi urakalu urikenu Oka merupu merise nayanamulo Chiru chinuku kurise hrudayamulo Madhi paluthunna samayamulo Sruthi kaluputhunna pavanamulo Manaloo o manake ye Manalo manake ee theliyani alajadi kaliginadi Oka merupu merise nayanamulo Chiru chinuku kurise hrudayamulo Madhi paluthunna samayamulo Sruthi kaluputhunna pavanamulo