• Song:  Kanulu Terichina Kanulu Moosina
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Mallikharjun,Sumangali

Whatsapp

కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ నిజాము తెలిసిన కళని చెప్పిన మనసునమ్మదేల ఎదుటే ఎప్పుడు తిరిగే వేలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగ్గా ఇన్నాళ్లు నేనున్నదీ నడిరేయి నిద్రలోనా అయితే నాకీనాడే తోలి పొద్దు జాడ తెలిసిందా కొత్తగా కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ నిజాము తెలిసిన కళని చెప్పిన మనసునమ్మదేల పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మాది నీకోసం ఆరాటం పడుతోంది అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం వుంది దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ నిజాము తెలిసిన కళని చెప్పిన మనసునమ్మదేల ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచేయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్తస్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రోజు వెయ్యమంది మాది కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళ నిజాము తెలిసిన కళని చెప్పిన మనసునమ్మదేల ఎదుటే ఎప్పుడు తిరిగే వేలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగ్గా ఇన్నాళ్లు నేనున్నదీ నడిరేయి నిద్రలోనా అయితే నాకీనాడే తోలి పొద్దు జాడ తెలిసిందా కొత్తగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kannulu terichina kannulu moosina kalalu aagavela nijamu telisina kalani cheppina manasunammadela edute eppudu tirige velugaa idigo ipude choosaa sariggaa innallu nenunnadi nadireyi nidralona ayite naakeenade toli poddu jaada telisinda kottaga Kannulu terichina kannulu moosina kalalu aagavela nijamu telisina kalani cheppina manasunammadela Pedavullo ee darahaasam neekosam poosindi nee jatalo ee santosham panchaalanipistondi endukano madi neekosam aaraatam padutondi ayitenem aa alajadilo oka aanandam vundi Dooram maha cheddadani ee lokam anukuntundi kaani aa doorame ninnu daggara chesindi neelo naa praanam vundani ipudegaa telisindi neeto adi cheppinda nee gnapakaale naa oopirainavani Kannulu terichina kannulu moosina kalalu aagavela nijamu telisina kalani cheppina manasunammadela Prati nimisham naa talapanta nee chuttu tirigindi evaraina kanipedataarani kangaaruga vuntondi naa hrudayam nee oohalato tega vurakalu vestondi nakkooda ee kalavaramipude paricheyamayyindi Addamlo naa badulu are nuvve kanipinchaave nene ika lenattu neelo kariginchaave premaa ee kottaswaram ani anumaanam kaligindi nuvve naa sandehaaniki vechanaina ruju veyyamandi madi Kannulu terichina kannulu moosina kalalu aagavela nijamu telisina kalani cheppina manasunammadela edute eppudu tirige velugaa idigo ipude choosaa sariggaa innallu nenunnadi nadireyi nidralona ayite naakeenade toli poddu jaada telisinda kottaga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anandam
  • Cast:  Aakash,Rekha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2001
  • Label:  Aditya Music