ఎవరైనా ఎపుడైనా సరిగ్గా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా తోలి శకునం ఎప్పుడు ఎదురైందో చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలిస్తుంది పొగమంచును పోపో మంటూ తరిమేస్తుంది నెలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది తన రూపం తానె చూసి పులకిస్తుంది ఋతువేప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో మనసెప్పుడు వలపుల వనమైందో ఎవరైనా ఎపుడైనా సరిగ్గా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా తోలి శకునం ఎప్పుడు ఎదురైందో
Yevaraina epudaina sarigga gamaninchaara chali chera asaleppudu vadilindo anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu yeduraindo choostuune ekkadanuncho chaitram kadilostundi pogamanchunu popo mantuu tarimestundi nelanta rangulu todigi sarikottaga tostundi tana roopam taane choosi pulakistundi rutuveppudu maarindo bratukeppudu virisindo manaseppudu valapula vanamaindo Yevaraina epudaina sarigga gamaninchaara chali chera asaleppudu vadilindo anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu yeduraindo