• Song:  Evaraina Epudaina (Female)
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడి రాతిరి తోలి వేకువ రేఖా నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మాది పంపిన లేఖా గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా చూసేందుకు అచంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరము అర్ధం కానీ ఈ విధి రాత కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడి రాతిరి తోలి వేకువ రేఖా నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మాది పంపిన లేఖా
Yevaraina epudaina ee chitram choosara nadi raatiri toli vekuva rekhaa nidurinche reppalapai udayaalanu chitrinche oka challani madi pampina lekhaa Gaganaanni nelani kalipe veelundani choopelaa kerintala vantena inka ekkadidaaka choosenduku achamgaa mana bhaashe anipistunnaa aksharamu ardham kaani ee vidhi raata kannulake kanapadani ee mamatala madhurimato hrudayaalanu kalipe subhalekha Yevaraina epudaina ee chitram choosara nadi raatiri toli vekuva rekhaa nidurinche reppalapai udayaalanu chitrinche oka challani madi pampina lekhaa
  • Movie:  Anandam
  • Cast:  Aakash,Rekha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2001
  • Label:  Aditya Music