• Song:  Chiki Chiki cham
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Tippu

Whatsapp

చీకి చీకి చం చీకి చం చం చం ప్రతి నిమిషం ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం ప్రతి నిమిషం ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం మనసంతా ఆనందం ఊరించే ఊహల్లో ఊరేగడమే ఆనందం కవ్వించే కళకోసం వేటాడటమే ఆనందం అళలై ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం ఎదురేమున్న ఎవరేమన్నా దూసుకుపోతూ ఉంటె ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం ప్రతి నిమిషం ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం మనసంతా ఆనందం ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందం రుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందం ప్రేమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం ఎంతో ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం ప్రతి నిమిషం ఆనందం చీకి చీకి చం చీకి చం చం చం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జండా ఎగరేసే స్వాతంత్రం ఆనందం
Chiki chiki cham chiki cham cham cham prati nimisham aanandam chiki chiki cham chiki cham cham cham manasanta aanandam Rangula lokam andinche aahwaanam aanandam aasala janda yegarese swaatantram aanandam Chiki chiki cham chiki cham cham cham prati nimisham aanandam chiki chiki cham chiki cham cham cham manasanta aanandam Oorinche oohallo ooregadame aanandam kavvinche kalakosam vetaadatame aanandam alalalai yegase aanandam alupe teliyani aanandam yeduremunna evaremanna doosukupotu unte aanandam Chiki chiki cham chiki cham cham cham prati nimisham aanandam chiki chiki cham chiki cham cham cham manasanta aanandam Prati andam manakosam anukovadame aanandam ruchi chooddam anukunte chedaina adi aanandam preminchadame aanandam failavvadamoka aanandam kalale kantuu nijamanukuntuu gadipe kaalam yento aanandam Chiki chiki cham chiki cham cham cham prati nimisham aanandam chiki chiki cham chiki cham cham cham manasanta aanandam Rangula lokam andinche aahwaanam aanandam aasala janda yegarese swaatantram aanandam
  • Movie:  Anandam
  • Cast:  Aakash,Rekha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2001
  • Label:  Aditya Music