యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కళలు సెలయేరైనా కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో

కట్టు కధలా ఈ మమతే కలవరింత
కాలమొక్కటే కళలకైనా పులకరింత
శిలా కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కదా ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కదా
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కదా
యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కళలు సెలయేరైనా కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన ఊసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నో
ప్రియా ప్రియా అన్న వేళలోన శ్రీ గౌరీ
యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కళలు సెలయేరైనా కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో
యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కళలు సెలయేరైనా కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో
Yedalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo alajadilo
yedalo gaanam pedave mounam

kattu kadhalaa ee mamate kalavarintaa
kaalamokkate kalalakaina pulakarintaa
sila kooda chigurinche vidhi raamayanam
vidhikaina vidhi maarche kadha premaayanam
maruvakumaa vesangi yendallo pooseti mallelo manasu kadhaa
maruvakumaa vesangi yendallo pooseti mallelo manasu kadhaa
yedalo gaanam pedave mounam
selavannaayi kalalu selayeraina kanulalo
merisenilaa sri ranga kaaveri saaranga varnaalaloo alajadilo
sri gowri chigurinche siggulenno
sri gowri chigurinche siggulenno
pooche sogasulo yegasina voosulu
mooge manusulo avi moogavai
tadi tadi vayyaraalenno
priya priya anna velalona sri gowree