యమునా తీరం సంధ్య రాగం
యమునా తీరం సంధ్య రాగం
నిజమైనాయి కళలు నీల రెండు కనులలో
నిలువగనే తేనెలో పుదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్య రాగం
నిజమైనాయి కళలు నీల రెండు కనులలో
నిలువగనే తేనెలో పుదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్య రాగం
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
సిథిలంగా విధిఐన చేసేదే ప్రేమ
హృదయంలా తననైన మలిచేదే ప్రేమ
మరువకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కదా
మరువకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మనసు కదా
యమునా తీరం సంధ్య రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నీటోర్పె గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కదా
మరువకుమా ఆనందం ఆనందం ఆనందమాయేటి మధుర కదా
యమునా తీరం సంధ్య రాగం
యమునా తీరం సంధ్య రాగం