• Song:  Chaarumati
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Lucky Ali

Whatsapp

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపమతి ఐ లవ్ యు నేను నీకే ఏకలవ్యు ఆ ఈ ఐ ఓ యూ అన్ని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు ఏదనే నీవు నిదురే లేపి ఎదురయినావు తోలి ప్రేమల్లె కునుకె రాని ఉలుకై తీపి కలవై నవ్వు ఎద నీడల్లే అడిగా నిన్ను వరమిస్తావా విడిగా నన్ను వదిలేస్తావా ఎస్ అర్ నో ఎస్ అర్ నో చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు ఫ్లవరై విచ్చి కలరే ఇచ్చి వికసించావు తోలి ఊహల్లో చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నది ఝాముల్లో క్షణమే నేను యుగ మౌతావా సఖివై నాకు సగ మౌతావా ఎస్ అర్ నో ఎస్ అర్ నో చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపమతి ఐ లవ్ యు నేను నీకే ఏకలవ్యు ఆ ఈ ఐ ఓ యూ అన్ని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
Chaarumati i love you chandramukhi i love you chaarumati i love you chandramukhi i love you roopamati i love you nenu neeke yekalavyu a e i o u anni i love you love you love you chaarumati i love you chandramukhi i love you chaarumati i love you chandramukhi i love you yedane neevu nidure lepi yedurayinaavu toli premalle kunuke raani ulukai teepi kalavai naavu yeda needalle adigaa ninnu varamistaavaa vidigaa nannu vadilestaavaa yes or no yes or no chaarumati i love you chandramukhi i love you chaarumati i love you chandramukhi i love you flowerai vicchi colore icchi vikasinchaavu toli oohallo chelimai vacchi cheligaa nacchi vusigolpaavu nadi jhaamullo kshaname nenu yuga moutaavaa sakhivai naaku saga moutaavaa yes or no yes or no chaarumati i love you chandramukhi i love you chaarumati i love you chandramukhi i love you roopamati i love you nenu neeke yekalavyu a e i o u anni i love you love you love you chaarumati i love you chandramukhi i love you chaarumati i love you chandramukhi i love you
  • Movie:  Anand
  • Cast:  Kamalinee Mukherjee,Raja Abel
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2004
  • Label:  Aditya Music