• Song:  O Cheli
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Mano

Whatsapp

ఎమ్మా కోపమా లేదు చాల సంతోషం లేట్ అయిందనా ఏ చి నాతో మాట్లాడకు మా ఫ్రెండు చెల్లెల్ని కొందరెడిపించారు వీడెల్లి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చారు ఆ విలన్ గ్యాంగు వోచి మా వాడ్ని కొట్టబోతే చేశాను పెద్ద ఫైటు కాబట్టే ఇంత లేట్ ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా అయ్యబాబోయ్ ఎంత వేడి ఏంచేస్తే చల్లారుతుందది పో పోవోయ్ చాలు కానీ ఓవర్ ఆక్షన్ తగ్గిస్తే మంచిది సరేలే టుమారో ఇలా లేటు చేయనింకా ఒట్టు ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా స్టోరీ చెప్పవద్దు బొరె కొట్టవద్దు ఒదిలేసేయ్ నన్నిలా సారీ చెప్పలేదా ఫైరింగ్ అపరాధ ఫైటింగ్ ఎంత సెపిలా నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు వచ్చేసాను కదా ఇంకా బాదుడేందుకు ఏమి చేసిన అహొని మెచ్చుకోమన మహాశయా చిన్న తప్పుకు మరీ ఇలా దుంప తెంచితే ఎలాగటా పూటకో సాకుతో అడ్డుకోవద్దు నాతో నీతో లవ్ అంటే మరీ కత్తి మీద సాముకదా ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా అయ్యబాబోయ్ ఎంత వేడి ఏంచేస్తే చల్లరుతుందది పో పో ఓయ్ చాలు కానీ ఓవర్ ఆక్షన్ తగ్గిస్తే మంచిది సరేలే టుమారో ఇలా లేటు చేయనింకా ఒట్టు ఒహ్హ్ చెలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా నీకు నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చావెందుకు స్విట్చ్ ఏ వేసినట్టు మూడే మారిపోదు వెయిట్ చెయ్ మంచి మూడుకు దొరికే కాస్త టైమూ ఆర్గుమెంటుతోనే సర ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా కలుసుకున్ది డిబేటుక ప్రేమ అన్నది రివెంజ్ కా ఎంత సేపని భరించను చస్తున్నదే న ఓపిక టెంపరే మారదే లెంపలే వేసుకున్న ఒకే అనేస్తే ఎలా లోకువేగా నీకు ఇంకా ఒహ్హ్ డియర్ క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా అయ్యబాబోయ్ ఎంత వేడి ఏంచేస్తే చల్లారుతుందది పో పోమా చాలు కానీ ఓవర్ ఆక్షన్ తగ్గిస్తే మంచిది సరేలే టుమారో ఇలా బెట్టు చేయనింకా ఒట్టు ఒహ్హ్ డియర్ క్షమించమన్నాను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emma kopama Ledu chala santhosham Late aindana Ye chi natho matladaku Ma friendu chellelni kondaredpencharu Veedelli valathoti godava petukocharu A vilan gangu ochi ma vadni kotabote Chesanu pedda fightu kabatte intha late Ohh cheli kshaminchamannanuga Neekidi ivala kotha kadu ga Ayababoi entha vedi emcheste challarutundadi Po povoy chalu kani over action taggiste manchidi Sarele tomorrow ilaa latu cheyaninka ottu Ohh cheli kshaminchamananu ga Neekidi ivala kotha kadu ga Story chepavadu bore kotavadu odileyesey nannilaa Sorry chepaleda firing aparada fighting entha sepilaa Neram nadelee ninu naminanduku Vachesanu kada inka baadudenduku Yemi chesina ahoni mechukomana mahasaya China tappuke maree ila dhumpa tenchite elagata Putako sakutho adukovadhu nannu Netho love ante maree kathi meda samukada Ohh cheli kshaminchamananu ga Neekidi ivala kotha kadu ga Ayababoi entha veedi emcheste chalarutundadi Po po voy chalu kani over action taggiste manchidi Sarele tommorrow ilaa latu cheyaninka ottu Ohh cheli kshaminchamananu ga Neekidi ivala kotha kadu ga Neku naku madya vere mata leda topic marchavenduku Siche vesinatu moode maripodu wait chey manchi mooduku Dhorike kastha timuu argumentuthone sara A telive untee munde rakudadaa Kalusukunadi debetuka prema anadi revenguka Entha sepani bharinchanu chastunade na oopika Tempare marade lempale vesukuna Oke aneste elaa lokuvega neku inka Ohh dear kshaminchamananugaa Nekidi ivala kotha kadu ga Ayababoi entha veedi emcheste challarutundadi Po pomaa chalu kani over action taggiste manchidi Sarele tommorrow ilaa bettu cheyaninka ottu Ohh dear kshaminchamananu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anaganaga Oka Roju
  • Cast:  J. D. Chakravarthy,Urmila Matondkar
  • Music Director:  Sri Kommineni
  • Year:  1997
  • Label:  Aditya Music