ఏయ్ సత్యా నువ్వు చాలా అందంగుంటావు
నిజం చెప్పనా నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే సత్యా
హే శివా కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్
ప్రామిస్
నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
నిను చూస్తుంటే నో ఈటింగ్
నీతో ఉంటె నో డ్రింకింగ్
కొత్తగా ఉన్నది ఈ థింకింగ్
చెలియా నీకై నే వెయిటింగ్
ఊరించుతావే ప్రియతమా
ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు ఓ బేబీ
టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ
అం సో క్రేజీ క్రేజీ ఫర్ యువర్ లవ్
నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
ఏంట్రా నీ గోల చెప్పారా
ఇద్దరిది ఒకటే టేస్ట్ ముందేదో అనుకున్నట్టు
అందంలో అందరి కన్నా ఆమె ఎవరెస్ట్
తాను ఎదో అంటున్నట్టు నేనేదో వింటున్నట్టు
ఏమేమో అనిపిస్తుంది ఏంటీ కనికట్టు
ఈ రోజు ఈ హాయి బాగుంది లే
ఆకాశం నా చేతులకే అందిస్తున్నట్టు
ఓ చెలియా నిన్ను చూడాలనుంధీ
నీతో మాటలాడాలనుంధీ
ఇపుడే మనసు చేజారిపోతోంది
నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
రోజులా వేకువ రాదు రాత్రయినా వెన్నెల రాదు
చెలియా నువ్వు కనబడకుంటే ఆనందం రాదు
నా కంటికి నిదురే రాదు ఇంకేమి గురుతుకు రాదు
నీ నవ్వుల సడి వింటుంటే అలుపైనరాదు
తొలిసారి నాలోన తుళ్లింతలే నా కోసం
నువ్వు పరుగున రావే అల్లరి చినుకల్లే
ఓ చెలియా నిన్ను చూడాలనుంధీ
నీతో మాటలాడాలనుంధీ
ఇప్పుడే మనసు చేజారిపోతోంది
నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
నిను చూస్తుంటే నో ఈటింగ్
నీతో ఉంటె నో డ్రింకింగ్
కొత్తగా ఉన్నది ఈ థింకింగ్
చెలియా నీకై నే వెయిటింగ్
ఊరించుతావే ప్రియతమా
ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు ఓ బేబీ
టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ
అం సో క్రేజీ క్రేజీ ఫర్ యువర్ లవ్
ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు ఓ బేబీ
టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ
అం సో క్రేజీ క్రేజీ ఫర్ యువర్ లవ్
Aey satyaa nuvvu chaalaa andamguntaavu
nijam cheppanaa nee taste naa taste okate satyaa
he Sivaa koy koy koy koy koy
promise
Nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa
ninu choostunte no eating
neeto unte no drinking
kottagaa unnadi ee thinking
cheliyaa neekai ne waiting
oorinchutaave priyatamaa
I just love you love you love you o baby
tell me tell me tell me you love me
Am so crazy crazy for your love
nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa
Yentraa nee gola chepparaa
iddaridi okate taste mundedo anukunattu
andamlo andari kannaa aame everest
tanu edo antunnattu nenedo vintunnattu
ememo anipistundi entee kanikattu
ee roju ee haayi baagundi le
aakaaSam naa chetulake andestunnattu
o cheliya ninnu choodaalanundi
neeto maatalaadaalanundi
ipude manasu chejaaripotondi
nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa
Rojulaa vekuva raadu raatrayinaa vennela raadu
cheliyaa nuvvu kanabadakunte aanandam raadu
naa kantiki nidure raadu inkemi gurutuku raadu
nee navvula sadi vintunte alupainaraadu
tolisaari naalona tuLLintale naa kosam
nuvu paruguna raave allari chinukalle
o cheliya ninnu choodalanundi
neeto maatalaadAlanundi
ippude manasu chejaaripotondi
Nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa
Nijame chebutunnaa nuvvante ishtamani
nuvve naa praaNamani I Love You o satyaa
ninu choostunte no eating
neeto unte no drinking
kottagaa unnadi ee thinking
cheliyaa neekai ne waiting
oorinchutaave priyatamaa
I just love you love you love you o baby
tell me tell me tell me you love me
Am so crazy crazy for your love
I just love you love you love you o baby
tell me tell me tell me you love me
Am so crazy crazy for your love