అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారం ల ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారేవా
గుండె లోపల ఎండమావిల ఎందుకిలా ఈ మాయ
కంటిపాపలో స్వప్నమే ఇలా ఎదురు గ రాధే ఇలా
ఓహో ఓహో
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
ఎవ్వరిది ఈ యెవ్వాన వీణ రువ్విన్ది నవ్వుల వాన
మైన గుండెలోన
మాటలకి అందని జానా అందంలో అప్సరసేన
అవునా అందుకోనా
ఓహో ఆమె నవ్వే పాడుతోంది మౌన సంగీతం
కాళీ మువ్వయి మోగుతుంది ప్రేమ సంకేతం
ఎటు చుసిన అటు వైపునే ఎదురయే ఆ రూపం
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారం ల ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారేవా
చెప్పక నే చెప్పెను ప్రాయం ఎప్పటికి తీరని దాహం
మొహం ఆహా వింత మొహం ఆహా
గుప్పెటలో దాగని కలం గుప్పుమని అసలా తీరం
దూరం ఎంత దూరం
ఓహో ఓహో ఆమె తోనే చేయమంది జన్మలో స్నేహం
ఆమె తోనే సాగమంది తోడుగా ప్రాణం
సందేవేళలో చల్ల గాలి గ తాను చేసే సంతోషం
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారం ల ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారేవా
గుండె లోపల ఎండమావిల ఎందుకిలా ఈ మాయ
కంటిపాపలో స్వప్నమే ఇలా ఎదురు గ రాధే ఇలా