• Song:  Taluku Taluku
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Raghu Kunche,Smitha Belluri

Whatsapp

తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు త తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు దడకు దడ తలుపు గడ అదిరి పడే యెడ పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమ రేయ్ గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుంతలకడి గుమా గుమా హో హే తళుకు తళుకు తళుకు మంది సరుకు హే పడకు పడకు పడకు తుత్తర పడకు వెన్న జున్ను కలిపి తెచ్చావే తిలోత్తమా చెమ్మ చక్క ఆట ఆడించనా కన్ను కన్ను కలిపి చేసావు హడావిడి గంగ యమునా తీరం చూపించనా అబ్బో నువు గులాబీలా ఉంటే జిల్ జిలేబీలే వచ్చానే ఇలా ఇలా ముద్దులు పెట్టేసా చుసేయ్ నువు ఎగా దిగా వచ్చేయ్ మరి ఉగాదిగా నీతోనే షికారుగా తొందరగొచ్చేసా హోఓఓఓఓఓ హొయ్ తప్పదు రాణి నీ చెక్కిలి బోణి హే నాగమణి నేడు మరి దుమ్ము ధుమరే గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుంతలకడి గుమా గుమా హో హో తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు హేయ్ సన్నగున్న నడుము అమ్మమ్మో అరేబియా నున్నగున్న సోకే నైజీరియా తట్ట బుట్ట పట్టుకొచ్చాలే మహాశయా అట్ట ఇట్ట చేసి చుట్టెయ్యవా నువ్వే నా కందిపొడి రావే నా నైట్ బడి నీకే నా పెట్టుబడి చప్పున వచ్చేసా నీకే నా మొక్కుబడి విప్పేయ్ నా చిక్కుముడి నీ పైనే మోజు పడి చిందులు పట్టేసా హోఓఓఓఓఓ హొయ్ కిన్నెరసాని నిన్ను కమ్ముకు పోనీ నా కంటపడి వెంటపడి చంపుతున్నవే గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుంతలకడి గుమా గుమా హో తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చెయ్యి కలుపు దడకు దడ తలుపు గడ అదిరి పడే యెడ పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమ రేయ్ గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుమా గుమా గుంతలకడి గుంతలకడి గుమా గుమా హో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Taluku taluku taluku taluku Taluku taluku taluku Taluku taluku taluku taluku Taluku taluku tha Taluku taluku taluku mandi saruku Kalupu kalupu kalupu cheyyi kalupu Taluku taluku taluku mandi saruku Kalupu kalupu kalupu cheyyi kalupu Dhadaku dhada talupu gada Adiri pade yeda peda Perugu vada cheruku gada Jama jama rey Hey taluku taluku taluku mandi saruku Padaku padaku padaku thutthara padaku Venna junnu kalipi thechave thilotthama Chemma chakka aata aadinchana Kannu kannu kalipi chesavu hadavidi Ganga yamuna theeram chupinchana Abbo nuvu gulabila Vunte jil jilebila Vacchane ila ila Muddulu pettesa Chusey nuvu yega dhiga Vachey mari ugadi ga Neethone shikaruga Thondaragochesa Hooooooo hoy Thappadhu raani Nee chekkili boni Hey naagamani nedu mari Dhummu dhumare Ho taluku taluku taluku mandi saruku Kalupu kalupu kalupu cheyyi kalupu hey Chinna gunna nadumu Ammamo arabia Nunnagunna soke nigeria Thatta butta Pattukocchale mahasaya Atta itta chesi chutteyyava Nuvve naa kandipodi Raave na night badi Neeke naa pettubadi Chappuna vachesa Neeke na mokkubadi Vippey na chikkumudi Neepeine mozu padi Chedhulu pattesa Hooooooo Hoy Kinnerasaani Ninnu kammuku poni Naa kantapadi Ventapadi champuthunnave Taluku taluku taluku mandi saruku Kalupu kalupu kalupu cheyyi kalupu Taluku taluku taluku mandi saruku Kalupu kalupu kalupu cheyyi kalupu Dhadaku dhada talupu gada Adiri pade yeda peda Perugu vada cheruku gada Jama jama rey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.