• Song:  Neetho Sayantram Entho Santhosham
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam,S.P Shailaja

Whatsapp

నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం ఓయమ్మో ఒపేరాల గమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో బావయ్యో బంతులాడవయ్యా ఈ రాత్రే సంకురాతిరయ్యే ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం ఓ హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం హోం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం నీ జంట కోరే సాయంత్రము నా ఒంటి పేరే సౌందర్యము మామిళ్ళకొస్తే ఓ ఆమని కౌగిళ్ళకిచ్ఛా నా ప్రేమని ఆ రాధాగోలేమో రాగం తీసే ఈ రాసలీలేమో ప్రాణం తీసే దరువే ఆనందం అయినా పరువే గోవిందం యమగున్న ఇతగాడే బహు కొంటె జతగాడు చలి చుక్కల గిలిగింతకు పులకింతకు నిను పిలిచేలా కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం మేనత్త కొడుకా ఇది మేనకా మరుగుమ్మ కోసం పరుగెత్తక ఊహల్లో ఉంటె నీ ఊర్వశి నీకెందుకంటా ఈ రాక్షసి మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి నేనెల్లనా గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం తారాసఖితో సావాసం మనఇద్దరి కసిముద్దులా రసమద్దెల వింతే నిద్రొయినా తొలిజన్మల సోదలిప్పుడు పొదలడిగేలే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసేయి నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చుసేయ్ నా వాలకం ఓయమ్మో ఒపేరాల గమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో బావయ్యో బంతులాడవయ్యా ఈ రాత్రే సంకురాతిరయ్యే ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం ఓ హోం హోం హోం హోం హోం హోం హా హా హా హా హా హా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neetho Saayanthram Entho Santhosham Chesei Nee Santhakam Konge Bangaram Ponge Singaaram Chusei Naa Vaalakam Oyammo Oparaala Gummo Ollanthaa Thimmiraayenammo Baavayyo Banthulaadavayyaa Ee Raathre Sankuraathirayye Idho Rakam Swayamvaram Thriyambakam Priyam Priyam Oo Ho Ho Ho Ho Ho Ho Ho Ho Ho Ho Ho Ho Neetho Saayanthram Entho Santhosham Chesei Nee Santhakam Nee Janta Kore Saayanthramu Naa Onti Pere Soundharyamu Maamillakosthe Oo Aamani Kougillakichhaa Naa Premani Aa Radhagolemo Raagam Theese Ee Raasaleelemo Praanam Theese Dharuve Aanandham Ayinaa Paruve Govindham Yamagunna Ithagaade Bahu Konte Jathagaadu Chali Chukkala Giliginthaku Pulakinthaku Ninu Pilichele Konge Bangaram Ponge Singaaram Chusei Naa Vaalakam Neetho Saayanthram Entho Santhosham Chesei Nee Santhakam Menattha Kodukaa Idhi Menaka Marujanma Kosam Parugetthaka Oohallo Unte Nee Oorvashi Neekendukanta Ee Raakshasi Mee Kallalo Maaya Maskaa Kotti Nenellanaa Gaali Jatka Ekki Adhigo Aakaasham Thaaraasakhito Saavaasam Manaiddhari Kasimuddhula Rasamaddhela Vinte Nidharoyina Tholijanmala Sodhalippudu Podhaladigele Neetho Saayanthram Entho Santhosham Chesei Nee Santhakam Konge Bangaram Ponge Singaaram Chusei Naa Vaalakam Oyammo Oparaala Gummo Ollanthaa Thimmiraayenammo Baavayyo Banthulaadavayyaa Ee Raathre Sankuraathirayye Idho Rakam Swayamvaram Thriyambakam Priyam Priyam Oo Ho Ho Ho Ho Ho Ho Haa Haa Haa Haa Haa Haa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Amma Donga
  • Cast:  Aamani,Krishna Ghattamaneni,Soundarya
  • Music Director:  Koti
  • Year:  1995
  • Label:  Aditya Music