• Song:  Edo Manasu Paddanu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Mano,K.S. Chitra,S.P Shailaja

Whatsapp

ఎదో మనసు పడ్డాను గానీ కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఎదో మనసు పడ్డాను గానీ ఎంతో అలుసు అయ్యాను గని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెలుసుకొన లెవా తపనపడు తనువు ముడి మనువై మమతాయి మనదయి పోయే అనురాగాల కలమే ఎదో మనసు పడ్డాను గని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఒక హృదయం పలికినది జాతకోరే జాతులు శ్రుతులు కలిపి ఒక పరువం పిలిచింది ప్రేమించి ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేధించి తెలుసా యేటి మానస పూల వయసెమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో ఓ భామ రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి మెడవురి గడసరి సరి సరిలే ఎదో మనసు పడ్డాను గని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఒక మురిపం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక ఆదరం వొణికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించే కళలు కనుల నిలిపి ఒకరూపం అలిగినది వాదించి బహుశా భావ సరసాలన్నీ విరసాలౌను ఏమో ఇక సాగించు జత సాగించు మనసే ఉన్నదేమో ఓ పాప నిందిస్తే ఆ పాపం నాదే మరి విధిమారి విషమని మరి తెలిసే ఎదో మనసు పడ్డాను గని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఎదో మనసు పడ్డాను గని ఎంతో అలుసు అయ్యాను గని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మాది తెలుసుకొన లెవా తపనపడు తనువు ముడి మనువై మమతాయి మనదయి పోయే అనురాగాల కలమే
Edo manasu paddanu gani kallo kalusukunnanu gaani neepai premo emo naalo Edo manasu paddanu gani entho alusu ayyanu gani naapai premo emo bolo raava paduchu madi thelusukona leva thapanapadu thanuvu mudi manuvai mamathai manadayi poye anuragaala kalame Edo manasu paddanu gani kallo kalusukunnanu gaani neepai premo emo naalo Oka hrudayam palikinadi jathakore jathulu sruthulu kalipi oka paruvam pilichinadi preminchi oka andam merisinadi edalone chilipi valapu chiliki oka bandham bigisinadi vedhinchi Thelusaa yeti manasa poola vayasemantundo thelisi chanti manse kanti nalusai pothundo o bhaama rammante ee prema baadhe sari medaviri gadusari sari sarile Edo manasu paddanu gani entho alusu ayyanu gani naapai premo emo bolo Oka murepam mudirinadi mogamaatam marichi eduta nilichi oka adharam vonikinadi aashinchi oka mounam thelisinadi nidurinche kalalu kanula nilipi okaroopam aliginadi vaadhinchi Bahushaa bhaava sarasaalanni virasaalounu emo ika saaginchu jatha saaginchu manse vunnademo o paapa nindhisthe aa papam naade mari vidhimari vishamani mari thelise Edo manasu paddanu gani kallo kalusukunnanu gaani neepai premo emo naalo Edo manasu paddanu gani entho alusu ayyanu gani naapai premo emo bolo Raava paduchu madi thelusukona leva thapanapadu thanuvu mudi manuvai mamathai manadayi poye anuragaala kalame
  • Movie:  Amma Donga
  • Cast:  Aamani,Krishna Ghattamaneni,Soundarya
  • Music Director:  Koti
  • Year:  1995
  • Label:  Aditya Music