• Song:  Yeka Yeka
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం రెక్కలుగట్టి ఎగిరొచ్చాం దిక్కులు దాటి దిగివచ్చాం డెస్టినీ పిలుపుకి బదులిచ్చాం దోస్తీ దివ్వెను వెలిగించాం అచ్చుగుద్దినట్టు పోత పోసినట్టు ఒక్కలాగే మనం ఉన్నాం కదా మాటతీరు తెన్నూ వేరే అయినాగానీ జట్టుకట్టి జర్నీ చేద్దాం పదా ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం కడలి తీరం కెరటంలాగే లెట్స్ గో రాకింగ్ టుగెదర్ టుగెదర్ గగనం భువనం గాలికి మల్లె మన ఈ బాండింగ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అఅ అఅ ఆసమ్ అమిగోస్ మనమే ఎక ఎక ఎక ఎకా ఎకా ఫ్రెండ్షిప్ దునియా ఫ్లెమింగోస్ మనమే ఎక ఎక ఎక ఎక ఎక ఎకా ఎకా ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం హే ఇట్స్ ఓకే చిరు కోపాలు హే మాములే స్నేహంలో హే చల్తా హే చిరు లోపాలు హే తప్పవులే మనుషుల్లో మనమెందుకిలా కలిశామో ఆ కారణమే కనిపెడదాం ఫ్రెండ్షిప్ లోని మ్యాజిక్ ని ఈ జగతికి చూపెడదాం ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం హే ఇకపైన ప్రతి కనుచెమ్మ హే సంతోషం తేవాలీ హే కొనసాగే మిగిలిన జన్మ హే స్నేహంగా సాగాలీ బరువే కాదిక ఏ బరువు వన్ బై త్రి గా లాగిద్దాం ఎదురయ్యే ప్రతి పండగని మూడింతలు చేసేద్దాం ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా ఎక్కడుందో స్నేహం వెతికాం పక్క పక్క పక్కా ఇక్కడొచ్చి వాలి ఒకరికి ఒకరం దొరికాం యమి యమి యామి యమి యమి యామి యమి యమి యామిగోస్ మనమే యమి యమి యామి యమి యమి యామి యమి యమి యామిగోస్ మనమే
Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa Ekkadundho Sneham Vethikaam Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali Okariki Okaram Dorikaam RekkaluGatti Egirochhaam Dhikkulu Daati Digivachhaam Destiny Pilupuki Badhulichaam Dosthi Divvenu Veliginchaam Achuguddhinattu Potha Posinattu Okkalaage Manam Unnaam Kadhaa Maata Teeru Thennu Vere Ayinagaani Jattukatti Jurney Cheddha Padaa Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa Ekkadundho Sneham Vethikaam Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali Okariki Okaram Dorikaam Kadali Teeram Keratamlaage Lets Go Rocking Together Together Gaganam Bhuvam Gaaliki Malle Mana Ee Bonding Forever Forever AaAa AaAa Awesome Amigos Maname Eka Eka Eka Ekaa Ekaa Friendship Duniya Flemingos Maname Eka Eka Eka Eka Eka Ekaa Ekaa Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa Ekkadundho Sneham Vethikaam Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali Okariki Okaram Dorikaam Hey Its Okay Chirukopaalu Hey Maamule Snehamlo Hey Chaltha Hey Chirulopaalu Hey Thappavule Manushullo Manamendukila Kalishaamo Aa Karaname Kanipedadhaam Friendship Loni Magic Ni Ee Jagatiki Choopedadhaam Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa Ekkadundho Sneham Vethikaam Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali Okariki Okaram Dorikaam Hey Ikapaina Prathi Kanuchemma Hey Santosham Tevaali Hey Kanasaage Migilina Janma Hey Snehamgaa Saagaali Baruve Kaadhika Ye Baruvu One By Three Gaa Laagiddhaam Edurayye Prathi Pandagani Moodinthalu Cheseddhaam Yeka Yeka Yekaa Yeka Yeka Yekaa Ekkadundho Sneham Vethikaam Pakka Pakka Pakkaa Ikkadochhi Vaali Okariki Okaram Dorikaam Yami Yami Yaami Yami Yami Taami Yami Yami Amigos Maname Yami Yami Yaami Yami Yami Taami Yami Yami Amigos Maname
  • Movie:  Amigos
  • Cast:  Ashika Ranganath,Kalyan Ram
  • Music Director:  Ghibran
  • Year:  2023
  • Label:  Aditya Music