కళల కథల
ఎందుకో అలా
నువ్ ఎటు వెళ్లిపోయావో
శిలలా మిగిలి
ఉన్నా నేనిలా
నువ్ ఎప్పుడు ఎదురౌతావో
ఎన్నాళ్లయినా ఎన్నేళ్ళైనా
చేరగదు నీ తలపు
నీ తలపే తూరుపుగా
తెల్లారెను ప్రతి రేపు
ఏ దూరంలో , ఏ వైపున్న
వింటావా నా పిలుపు
చిరు చిరు నవ్వా
పరుగున రావా
చిన్ననాటి నేస్తంలా చేరుకోవ
చిరు చిరు నవ్వా
పరుగున రావా
చిన్ననాటి నేస్తంలా చేరుకోవ
నిను వెతకాని చోటే లేదు
నువ్వే లేక వెలుగే లేదు
నిను మరచిన రోజే లేదు
నువ్వే లేని క్షణమే చేదు
నీ జాడ దొరకని కన్నులకి
కన్నీరు ముసిరినా నా కళకి
నీ పేరే వినిపిస్తూ
ముందడుగై వెళుతున్న
వేయి జానుమల బంధం అంటూ
ఎన్నో ఎన్నో అనుకున్నాను
ఎద రగిలిన సూన్యం లాగ
నాతో నేనే మిగిలున్నాను
ఎడారి దారుల వేసవిగా
తడారి పోయిన గొంతుకగా
నీ కొరకై నిరీక్షణగా
వున్నానంటేయ్ వున్నా