• Song:  Don Bosco
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Srikrishna,Jaspreeth Jasz,Hari Teja,Manisha Eerabathini,Ramya Behara

Whatsapp

హే హలో హలో డోన్ బోస్కో చల్ చలో చలో పని చూస్కో పడి పడి ఎంతైనా ట్రై చేస్కో నీ దొరకని కాస్కో హే హలో హలో హలో డోన్ బోస్కో చల్ చలో చలో పని చూస్కో నా అందం అందదు రాసేస్కో గాలక్సీ లకి ఉబెర్ క్యాబ్స్ వేసుకోవచ్చు సహారా డెసర్ట్ మధ్యలో చ్రొప్స్ పెంచుకోవచ్చు కిమ్ జోంగ్ గారి ఇంట్లో దూరి నూకే పిక్స్ తీయవచ్చు హే ట్రంప్ గారిని విశాలడగొచ్చు సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయవచ్చు బట్ నా గుండె గేట్ కి దొరకదు స్విచ్ వేయమకు స్కెచ్ హే హలో హలో డోన్ బోస్కో చల్ చలో చలో పని చూస్కో పడి పడి ఎంతైనా ట్రై చేస్కో నీ దొరకని కాస్కో హే హలో హలో హలో డోన్ బోస్కో చల్ చలో చలో పని చూస్కో నా అందం అందదు రాసేస్కో నీపై కన్ను గురిపెడతా నేనో అప్ కనిపెడతా అది ఉస్ చేసి నీ గుండె మ్యాప్ లో అడుగెడతా… నీ గుట్స్ కి జై కొడతా నీలో ఆశ రేపెడతా నేవ్వేమి చేసిన అందనంటూ మతి పోగొడతా రూబిక్'స్ క్యూబ్ లా నీ గ్లామర్ ఏ సాల్వ్ కానీ ఓ పజిల్లా ఆహ్ పార్టీ బాబే ల నీ పార్టనర్ అయ్ నీ కలిసి రానని దిగులు రోమన్ గాడ్ కె నీ ఆక్ట్ నువ్వు షో ఆఫ్ చెయ్యకాళ్ల హే ట్రంప్ గారిని విశాలడగొచ్చు సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయవచ్చు బట్ నా గుండె గేట్ కి దొరకదు స్విచ్ వేయమకు స్కెచ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey hello hello Don Bosco Chal chalo chalo pani choosko Padi padi enthaina try chesko Ney dhorakanu kasko Hey hello hello hello Don Bosco Chal chalo chalo pani choosko Naa andham andhadhu rasesko Galaxy laki Uber Cabs vesukovacchu Sahara desert madhyalo Crops penchukovacchu Kim jong gaari intlo Dhoori nuke’s pics theeyavacchu Hey trump garini visaladagocchu Sensex trends ni mundhe cheppocchu Atlantic ocean hyderabad ki Shift cheyavacchu But naa gunde gate ki Dhorakadhu switch veyamaku sketch Hey hello hello Don Bosco Chal chalo chalo pani choosko Padi padi enthaina try chesko Ney dhorakanu kasko Hey hello hello hello Don Bosco Chal chalo chalo pani choosko Naa andham andhadhu rasesko Neepai kannu guripedatha Neno app kanipedatha Adhi use chesi nee gunde map lo Adugedathaa… Nee guts ki jai kodatha Neelo aasha repedhatha Nevvemi chesina Andhanantu mathi pogodatha Rubik’s cube laa nee glamour ye Solve kaani o puzzle aah Party babe la nee partner ay Ney kalisi raanani dhigula Roman god ke nee act Nuvvu show off cheyyakalla Hey trump garini visaladagocchu Sensex trends ni mundhe cheppocchu Atlantic ocean hyderabad ki Shift cheyavacchu But naa gunde gate ki Dhorakadhu switch veyamaku sketch

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Amar Akbar Anthony
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2018
  • Label:  Lahari Music Company