• Song:  Ori Devudo
  • Lyricist:  Chandrabose
  • Singers:  Javed Ali,Suchitra

Whatsapp

హే ఒండా టోన్ ల డైనమైట్ గుండెలోన పేలినట్టు వంద రుంల సెంచరీ ని ఒక్క బాల్ లో కొట్టినట్టు హే గోళ్లు గొల్లుమంటున్నదే ప్రాణం దిళ్లు వేసినట్టు కుచ్చికుందే బాణం హే గోళ్లు గొల్లుమంటున్నదే ప్రాణం దిళ్లు వేసినట్టు గుచ్చికుందే బాణం నా హార్ట్ బీట్ ఉ నే ఫాస్ట్ బీట్ గ మార్చినవే పిల్ల వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో మబ్బులో వర్షమంతా టబ్ లోన కురిసినట్టు పబ్ లోన వేడి వేడి దిబ్బ రొట్టె దొరికినట్టు హే తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అర్ భళ్ళు మంటూ పగిలింది అద్దం నా నైట్ ఉ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గయ్యారో వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో హే వొంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థెర్మోమీటర్ ఏ అవసరం పెదివిలోని మాట రాయడానికి వైట్ హౌస్ అంత వైట్ పేపర్ ఏ అవసరం హే మనసులోని ప్రేమని దాచి పెట్టడానికి ..ఏయేఏ హే మనసులోన ప్రేమని దాచుపెట్టడానికి లోకమంతా లోకకర్ఏ అవసరం న పల్స్ రేట్ నే డాలర్ రేట్ ల పెంచినావురా వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో నా బర్త్ డేట్ ఉ నేను మరచిన ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేట్ మరవనే మరవనే నా సొంత పేరు నేను మరచిన నీ సెల్ ఫోన్ నెంబర్ ఏయ్ మరవనే మరవనే నాలో ప్రాణమే నన్ను వదలి పెట్టిన ఏయేఏ నాలో ప్రాణమే నన్ను వదలి పెట్టిన పట్టుకున్న చేయి ఒదిలిపెట్టనే లైఫ్ లాప్టాప్ కి పాస్వర్డ్ ల మారినావురా వాట్ టూ డూ ఓరి దేవుడో ఇదేమి గోల రో ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో
Hey onda ton la dynamite Gundelona pelinattu Vanda runla century ni Okka ball lo kottinattu Hey gollu gollumantunnde pranam Dillu vesinattu kucchikunde baanam Hey gollu gollumantunnde pranam Dillu vesinattu gucchikunde baanam Naa heart beat u ne fast beat ga Marchinave pilla what to do Ori devudo idemi gola ro Ori devudo Oo Idemi gola ro Mabbuloni varshamantha Tub lona kurisinattu Pub lona vedi vedi Dibba rotte dorikinattu Hey thulli thulli aadinde andam Are bhallu mantu pagilinde addam Naa night U mottamu light vesinattu Bright gayyaro what to do Ori devudo idemi gola ro Ori devudo Oo Idemi gola ro Hey vontiloni vedi kolavadaniki Kilometer antha thermometer e avasaram Pediviloni maata rayadaniki White house antha white paper e avasaram Hey manasuloni premani Daachi pettadaaniki..Yeyeye Hey manasulona premani Daachupettadaaniki Lokamantha logade avasaram Na pulse rate ne dollar rate la Penchinavura what to do Ori devudo idemi gola ro Ori devudo Oo Idemi gola ro Naa birth date u nenu marachina First ninnu kalasukunna date Maravane maravane Naa sontha peru neenu marachina Nee cell phone number ey Maravane maravane Naalo praname Nannu vadali pettina Yeyeye Naalo praname nannu vadali pettina Pattukunna cheyi odilipettane Life laptop ki password la Maarinavuro what to do Ori devudo idemi gola ro Ori devudo Oo Idemi gola ro
  • Movie:  Alludu Seenu
  • Cast:  Bellamkonda Srinivas,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Aditya Music