• Song:  Neeli Neeli
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Karthik,Harini

Whatsapp

నీలి నీలి నీలి నీలి కళ్ళలోన నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన నను కట్టేసావే ఎద చుట్టేసావే నచ్చక నువ్విలా వదిలేది నేనెలా కడదాకా నిన్ను దాచుకొన్న చేతి గీతాల నీ చేతి రేఖలో నీ ప్రేమలేఖనై ప్రతిరోజు నీతో నన్ను నేను చదివించుకుంటానిలా నీలి నీలి నీలి నీలి కళ్ళలోన నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన నను కట్టేసావే ఎద చుట్టేసావే హే మనసే ఒకటుందంటూ అది ఒకరికి ఇవ్వాలంటూ నీవల్లే తెలిసొచ్చేను గనుక నీకే ఇచ్చేసా తోడే కావాలంటూ ఏనాడు అనుకోలేదు నీవల్లే అనిపించెను గనుక నీతో వచ్చేసా నేకెక్కిళ్లు వస్తాయంటే తలవడమే మానేస్తాను కలలోకైనా ఇక రాను నీకు నిద్దరుండదంటే నీలి నీలి నీలి నీలి కళ్ళలోన నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన నను కట్టేసావే ఎద చుట్టేసావే నదిలా నువ్వుండాలి పడవై నేనుండాలి జీవితమంతా నీవొడిలోనే గడిపేస్తుండాలి నింగై నువ్వుండాలి జాబిల్లై నేనుండాలి ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలి నిను చూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టాను నేను ఇక ఏరోజు నిను తప్ప నన్ను గురుతు చేసుకోను నీలి నీలి నీలి నీలి కళ్ళలోన నను బంధించావే మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోన నను కట్టేసావే ఎద చుట్టేసావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeli neeli neeli neeli kallallona Nanu bandhinchaave manasandhinchaave Nee vaalu vaalu vaalu vaalu chupullona Nanu kattesave yeda chuttesaave Nachhaka nuvvila vadiledi nenela Kadadaaka ninnu daachukona chethi geethala Nee chethi rekhalo ne premalekhanai Prathiroju neetho Nannu nenu chaivinchukuntaanila Neeli neeli neeli neeli kallallona Nanu bandhinchaave manasandhinchaave Nee vaalu vaalu vaalu vaalu chupullona Nanu kattesave yeda chuttesaave Hey manase okatundantu adi okariki ivalantu Neevalle thelisochhenu ganuka neeke ichhesa Thode kaavalantu enaadu anukoledu Neevalle anipinchenu ganuka neetho vachhesa Nekekkillu vasthayante thalavadame maanesthanu Kalalokaina ika raanu neeku niddarundadante Neeli neeli neeli neeli kallallona Nanu bandhinchaave manasandhinchaave Nee vaalu vaalu vaalu vaalu chupullona Nanu kattesave yeda chuttesaave Nadila nuvvundaali padavai nenundaali Jeevithamantha neevodilone gadipesthundaali Ningai nuvvundaali jaabillai nenundaali Aanandanga nee kougililo brathikesthundaali Ninu chuse udyogamlo selavantu pettanu nenu Ika yeroju ninu thappa nannu guruthu chesukonu Neeli neeli neeli neeli kallallona Nanu bandhinchaave manasandhinchaave Nee vaalu vaalu vaalu vaalu chupullona Nanu kattesave yeda chuttesaave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Alludu Seenu
  • Cast:  Bellamkonda Srinivas,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Aditya Music